• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జైల్లో సీఐడీ..సుప్రీంకోర్టుకు చంద్రబాబు

admin by admin
September 23, 2023
in Andhra, Politics, Trending
0
0
SHARES
101
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ అధినేత చంద్రబాబు కు కోర్టు 2 రోజుల సీఐడీ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమండ్రి జైలులో సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 9 మంది అధికారుల బృందం చంద్రబాబును విచారణ జరుపుతోంది. దమ్మాలపాటి శ్రీనివాస్‌, గింజుపల్లి సుబ్బారావులు చంద్రబాబు తరఫున హాజరయ్యారు. ఇక, ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో
ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారణ జరగనుంది. విచారణకు ముందు, తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలున్నాయి.

గంటకు 5 నిమిషాల బ్రేక్, మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఈ విచారణ ప్రక్రియ అంతా సీఐడీ అధికారుల తరఫున రికార్డు చేస్తున్నారు. దీంతో, రాజమండ్రి జైలు దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక, ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేయడాన్ని చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ ను విచారణకు సుప్రీం స్వీకరించింది. దీంతో, సోమవారంనాడు అది విచారణకు వచ్చే చాన్స్ ఉంది.

Tags: Chandrababucid enquiryquash petitionrajahmundry jailsupreme court
Previous Post

ఎన్నారై టిడిపి కువైట్ మరియు జనసేన కువైట్ సమ్యుక్త ఆధ్వర్యములో “వియ్ స్టేండ్ విత్ సిబిఎన్”!

Next Post

చంద్రబాబు సైకత శిల్పం…28 మందిపై కేసు

Related Posts

Top Stories

సోనియా దగ్గర పంతం నెగ్గించుకున్న రేవంత్?

December 9, 2023
Trending

తెలంగాణ మహిళలకు సోనియా బర్త్ డే గిఫ్ట్

December 9, 2023
Telangana

మ‌ల్కాజ్‌గిరి ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ లేఖ‌

December 9, 2023
Trending

వామ్మో ఏంది జగనా? ఉల్లికి ఆలూకి తేడా తెలీ దా?

December 9, 2023
Around The World

‘తానా’ ఎన్నికల్లో చెరిగిపోతున్న నైతిక హద్దులు!

December 9, 2023
tdp flag
Andhra

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ నాలుగే టార్గెట్‌.. తేల్చేసిన టీడీపీ

December 8, 2023
Load More
Next Post

చంద్రబాబు సైకత శిల్పం...28 మందిపై కేసు

Latest News

  • సోనియా దగ్గర పంతం నెగ్గించుకున్న రేవంత్?
  • తెలంగాణ మహిళలకు సోనియా బర్త్ డే గిఫ్ట్
  • మ‌ల్కాజ్‌గిరి ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ లేఖ‌
  • వామ్మో ఏంది జగనా? ఉల్లికి ఆలూకి తేడా తెలీ దా?
  • ‘తానా’ ఎన్నికల్లో చెరిగిపోతున్న నైతిక హద్దులు!
  • ఏపీ ఎన్నిక‌ల్లో ఈ నాలుగే టార్గెట్‌.. తేల్చేసిన టీడీపీ
  • ఏపీలో మ‌హిళా ఓటు బ్యాంకు ఎటుంది…!
  • టీడీపీ `బాబాయ్‌`కి టికెట్ క‌ష్టం.. ఏం జ‌రిగిందంటే..!
  • పొటాటో అంటే.. ఉల్లిగ‌డ్డే క‌దా!:  సీఎం జ‌గ‌న్
  • పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ వాడితే మీ పని అవుట్!
  • బాబు ఎఫెక్ట్‌..: జ‌గ‌న్ క‌దిలారు.. కానీ, సాయం లేదు.. ఓదార్పే!
  • బాత్ రూంలో జారిపడిన కేసీఆర్ , ఆస్పత్రికి తరలింపు
  • ఉమ్మ‌డి అనంత‌లో ఆ `ఐదు` టీడీపీకే… ! మొత్తం 7
  • ఎమ్మెల్యే గారూ.. మీరు చేసిన‌ప‌నికి ఆ మాత్రం తిట్టిపోయారా?!
  • న్యూయార్క్‌లో తెలుగు మహిళా ఇంజనీర్‌కి అరుదైన పదవి!

Most Read

పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ వాడితే మీ పని అవుట్!

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

న్యూయార్క్‌లో తెలుగు మహిళా ఇంజనీర్‌కి అరుదైన పదవి!

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra