• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ వస్తాడని ఊహించిన అంబేడ్కర్..అందుకే ఈ కోట్

admin by admin
November 26, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
The public debt of Andhra Pradesh

huge debts in ap

0
SHARES
165
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

భారత రాజ్యాంగం చాలా గొప్పదని, 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన రాజ్యాంగాన్ని రూపొందించారని ఏపీ సీఎం జగన్ చెప్పారు. అందరికీ క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ మన రాజ్యాంగమని, 72 ఏళ్లుగా మన రాజ్యాంగం అణగారిన సామాజిక వర్గాల చరిత్రను తిరగరాసిందని అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రసంగించిన జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలోనే భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, సమన్యాయం, సమానత్వం అందించాలన్న ఉన్నత లక్ష్యాలతో రూపొందించిన రాజ్యాంగం మనదని చంద్రబాబు ప్రశంసించారు. ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనకు అందించారని, దానిని అమలు చేసేందుకు ప్రయత్నిద్దామని అన్నారు.

ఈ సందర్భంగా ప్రజలకు చంద్రబాబు ఒక బహిరంగలేఖను విడుదల చేశారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రజలకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని ఆయన వెల్లడించారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే పాలకుడు చెడ్డవాడైతే అది చెడ్డ ఫలితాలనే ఇస్తుందని చంద్రబాబు అన్నారు. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు చేసే పాలకుడు మంచివాడు అయితే అది మంచి ఫలితాలు ఇస్తుందని అంబేడ్కర్‌ అన్న మాటలను చంద్రబాబు గుర్తు చేశారు.

జగన్‌ రెడ్డి లాంటి చెడ్డ పాలకులు భవిష్యత్తులో వస్తారని అంబేడ్కర్ ఊహించి చెప్పి ఉంటారని చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా జగన్ పాలన సాగుతోందని విమర్శించారు.

Tags: ambedkarChandrababuindian constitutional dayJaganrulers
Previous Post

వైసీపీలో ‘గంటా’ కొట్టేందుకు ముహూర్తం ఫిక్స్?

Next Post

ప్రభాస్ ను పెళ్లాడతానంటోన్న బాలీవుడ్ బ్యూటీ

Related Posts

KCR Jagan Telangana Andhra Pradesh
Top Stories

రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!

June 3, 2023
Trending

రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!

June 3, 2023
Trending

ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది

June 3, 2023
Top Stories

‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?

June 2, 2023
Top Stories

విడిపోయి 9 ఏళ్లయినా ఏపీ రాజధానేదో తెలీదు: చంద్రబాబు

June 2, 2023
Top Stories

పవన్ వారాహి యాత్ర ఫిక్స్..డేట్ ఇదే!

June 2, 2023
Load More
Next Post

ప్రభాస్ ను పెళ్లాడతానంటోన్న బాలీవుడ్ బ్యూటీ

Latest News

  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!
  • రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!
  • ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది
  • NTR-శక పురుషునికి ‘డెట్రాయిట్’ శత జయంతి నీరాజనం!
  • ‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?
  • బైడెన్ కు వణుకు పుట్టించి.. చివర్లో రిలీఫ్ ఇచ్చిన సెనేట్
  • విడిపోయి 9 ఏళ్లయినా ఏపీ రాజధానేదో తెలీదు: చంద్రబాబు
  • పవన్ వారాహి యాత్ర ఫిక్స్..డేట్ ఇదే!
  • బాలినేని, జగన్ ల భేటీకి వైవీ డుమ్మా!
  • ఆ జీవో కొట్టివేత..జగన్ కు సుప్రీం షాక్
  • లోకేష్ పై దాడి…బోండా ఉమ డెడ్లీ వార్నింగ్
  • ఆ దర్శకులు మాట తప్పారంటున్న అల్లు అరవింద్
  • ప్ర‌క‌ట‌న‌లేనా..చేసేదేమైనా ఉందా జ‌గ‌న్‌ ? గుంటూరు ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌
  • ఆ సర్వేలో అట్టడుగున ఏపీ..చంద్రబాబు ఫైర్
  • తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా పాలకులు తొక్కేశారు:కేసీఆర్

Most Read

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

రాజధాని వైజాగ్ అయితే.. పేదలకు ఇళ్లు అక్కడ ఇవ్వాలి కదా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra