• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ బుల్లి రెడ్డి గారికి వాత పెట్టనున్న కేంద్రం… వైసీపీకి షాక్

NA bureau by NA bureau
January 14, 2022
in Around The World, Politics, Top Stories
0
వైసీపీ సోషల్ మీడియా దొంగలు దొరికిపోయినట్టేనా
0
SHARES
816
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

🇸🇱 ఇది చదివి దేశమంతా మన వైపే తొంగి చూస్తుంది. 🇸🇱
👏👏
Andhra MLA’s son 'cuts off' water supply to Tirupati airport after officials deny him entry – India News https://t.co/B1Dc04RleY

— anigalla🇮🇳 (@anigalla) January 13, 2022

దేశంలో చాలా ఎయిర్ పోర్టులు ఉంటాయి. కానీ.. అందుకు కాస్త భిన్నమైనది తిరుపతి ఎయిర్ పోర్టు. తిరుపతి పట్టణానికి కాస్తంత దూరంలో ఉండే రేణిగుంటలో ఈ ఎయిర్ పోర్టు ఉంటుంది. దేశంలోని వేర్వేరుప్రాంతాలకు చెందిన వారంతా ఈ ఎయిర్ పోర్టుకు వస్తుంటారు.

ఇక్కడకు వచ్చినంతమంది వీవీఐపీలు దేశంలోని మరే టైర్ టూ ఎయిర్ పోర్టులకు వెళ్లరు. దీనంతటికి కారణం.. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడే. అంతటి ప్రాధాన్యత ఉన్న ఎయిర్ పోర్టుకు తిరుపతి కార్పొరేషన్ విభాగం వారు నీటి సరఫరా ఆపేయటం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి సైతం స్పందించాల్సిన పరిస్థితి.

తిరుపతి ఎయిర్ పోర్టుతో పాటు.. విమానాశ్రయ సిబ్బంది నివాసం ఉంటే క్వార్టర్లకు సైతం నీటి సరఫరా బంద్ కావటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి తనకు అందిన ఫిర్యాదులతో తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి  జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తారు. ఈ అంశం తన వరకు వచ్చిందని.. దీనిపై విచారణ జరుపుతామని.. బాధ్యులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

అంతేకాదు.. ఇలాంటి పరిస్థితి మరోసారి తలెత్తకుండా చూస్తామంటూ ప్రయాణికులకు వివరణ ఇచ్చారు. ఇంతకూ విమానాశ్రయానికి తాగునీరు నిలిచిపోవటానికి కారణం.. వైసీపీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి కుమారుడు కమ్ తిరుపతి మున్సిపల్ డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డినే కారణమని చెబుతున్నారు.

కొన్ని వార్తా సంస్థల రిపోర్టుల ప్రకారం చూస్తే.. ఈ మొత్తం ఎపిసోడ్ కు అభినయ రెడ్డినే కారణమన్న మాట వినిపిస్తోంది. అదెలానంటే.. ఇటీవల తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జరిగాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిధిగా మంత్రి బొత్స సత్యనారాయణ.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలు వచ్చారు.

వారికి స్వాగతం పలికేందుకు స్థానిక ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి కుమారుడు కమ్ తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ వెళ్లారు. అయితే.. అతన్ని ఎయిర్ పోర్టు సిబ్బంది ఆపేశారు. దీంతో.. ఎక్కడో కాలిన అభినయ.. తానేమిటన్నది చూపించారని చెబుతున్నారు.

తనను ఆపిన ఎయిర్ పోర్టు సిబ్బందికి తానేమిటో చూపించేందుకు వీలుగా.. ఎయిర్ పోర్టుకు సరఫరా అయ్యే నీటిని.. విమానాశ్రయ సిబ్బంది నివాసం ఉండే క్వార్టర్లకు నీటి సరఫరా బంద్ చేశారు. దీంతో.. వారు తీవ్ర అవస్థలకు గురయ్యారు.

అభినయ రెడ్డిని ఎయిర్ పోర్టులో అడ్డుకున్న వేళలో.. ఎయిర్ పోర్టు మేనేజర్ సునీల్ తో వాగ్వాదం జరిగిందని చెబుతున్నారు. దీంతో.. ఇష్యూను పర్సనల్ గా తీసుకొనిఅభినయ తానేమితో చెప్పే ప్రయత్నం చేశారని చెబుతన్నారు. నిజానికి కావాలని నిలిపి వేస్తే తప్పించి.. నీళ్లు రాకుండా ఉండే పరిస్థితి లేదంటున్నారు.

ఏదో రిపేర్ అని చెప్పినా.. అదంతా కూడా సర్దుబాటు కార్యక్రమమే తప్పించి మరింకేమీ లేదంటున్నారు.కానీ.. కార్పొరేషన్ సిబ్బంది మాత్రం పైప్ లైన్ లో సమస్యలు ఏర్పడ్డాయని చెబుతున్నారు. ఈ అంశంపై తాజాగా బీజేపీ నేత జీవీఎల్ కేంద్ర విమానయాన మంత్రికి ట్వీట్ చేయగా.. ఆయన స్పందించారు.

ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకుంటామన్నారు. ఈ అంశంపై బీజేపీ నేతలు కేంద్రంలోని ఇతర పెద్దల వద్దకు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. ఎయిర్ పోర్టులోకి ఎంట్రీ ఇవ్వకపోతే.. తాగు నీటిని బంద్ చేస్తారా? అని సీరియస్ అవుతున్నారు.

అయితే.. ఈ ఆరోపణల మీద అటు అభినయ్ రెడ్డి కానీ.. ఇటు భూమాన కరుణాకర్ రెడ్డిలు స్పందించటం లేదు. మొత్తంగా చూస్తే.. ఈ ఇష్యూను ఇక్కడితో వదిలేయకుండా.. మరింత లాగితే లేని పోని ఇబ్బందులు తప్పవంటున్నారు. మరి.. అభినయ రెడ్డి రియాక్షన్ ఏమిటన్నది ఇప్పుడుఅసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.

In a shocking incident, @YSRCParty leaders have got water supply stopped to Tirupati intrntl Airport, staff qtrs & roads dug up. Highly condemnable. I've written to Civil Aviation Minister Scindia Ji seeking a high level probe into the incident.@JM_Scindiahttps://t.co/9dhq3bYpCP pic.twitter.com/2rDQLXCCOM

— GVL Narasimha Rao (@GVLNRAO) January 13, 2022

People elect representatives to serve them. MLA Krunakar Reddy's son cutting off water to the airport and its residential block is a reflection of their arrogance and anti-people attitude.

DO WE DESERVE SUCH REPRESENTATIVES? pic.twitter.com/yoGDPODxgt

— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) January 13, 2022

Tags: TirumalaTirupatiTirupati AirportycpYSRCP
Previous Post

అలవాటు మార్చుకున్న బాలయ్య

Next Post

నాకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను కెలక్కండి – చిరంజీవి

Related Posts

ఆలీకి కీల‌క ప‌ద‌వి.. జ‌గ‌న్ హామీ?
Andhra

స్టార్ కమెడియన్ అలీతోనే కామెడీనా జగన్?

May 18, 2022
కేసీఆర్ తో యాంటీ బీజేపీ స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?
Movies

కేసీఆర్ తో యాంటీ బీజేపీ స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?

May 18, 2022
తన వయసును విమర్శించే వారికి చంద్రబాబు కౌంటర్ అదిరింది
Andhra

తన వయసును విమర్శించే వారికి చంద్రబాబు కౌంటర్ అదిరింది

May 18, 2022
‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం
Movies

‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం

May 18, 2022
చిదంబరంపై సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…పాత పగతోనే టార్గెట్ చేశారా?
Andhra

చిదంబరంపై సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…పాత పగతోనే టార్గెట్ చేశారా?

May 18, 2022
తీన్మార్ మల్లన్న ఓటమి తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య
Politics

ఆ మంత్రిపై తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్లు…కోర్టులో పంచాయతీ?

May 18, 2022
Load More
Next Post
చిరంజీవి మరో కొత్త అవతారం

నాకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను కెలక్కండి - చిరంజీవి

Please login to join discussion

Latest News

  • స్టార్ కమెడియన్ అలీతోనే కామెడీనా జగన్?
  • NRI TDP USA-Boston Mahanadu-ష‌డ్రశోపేతం.. చ‌వులూరించే వంట‌కాలు.. విందు భోజ‌నాలు
  • కేసీఆర్ తో యాంటీ బీజేపీ స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?
  • తన వయసును విమర్శించే వారికి చంద్రబాబు కౌంటర్ అదిరింది
  • ‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం
  • చిదంబరంపై సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…పాత పగతోనే టార్గెట్ చేశారా?
  • ఆ మంత్రిపై తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్లు…కోర్టులో పంచాయతీ?
  • బాలయ్యతో చీకటి గదిలో చితక్కొట్టుడేనంటోన్న ఆస్ట్రేలియా మోడల్
  • డ్యామిట్ కథ అడ్డం తిరిగింది…జగన్ పంతం నెగ్గలేదు
  • జ‌గ‌నన్న లాయ‌ర్ జాక్ పాట్ కొట్టాడుగా !
  • స‌జ్జ‌ల కాస్త ఆలోచించి మాట్లాడ‌య్యా !
  • WETA-‘వేటా మేరీల్యాండ్’ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రిగిన `మ‌ద‌ర్స్ డే`
  • MAYA BAZAR-బే ఏరియాను ప‌ర‌వ‌శింపజేసిన `మాయా బ‌జార్‌-2022′
  • ఇంకో ఏడాది మీరు భరించాల్సిందే – షాకిచ్చిన జగన్
  • పెద్దల సభకు వెళ్లేంత పెద్ద బీసీలు ఏపీలో లేరా జగన్?
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds