• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సీబీఐపై జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

దేశంలో జడ్జిలకు రక్షణ లేదు...ఫిర్యాదిచ్చినా పట్టించుకోవడం లేదు

admin by admin
August 6, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
264
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జడ్జి జస్టిస్ ఉత్తమ్ ఆనంద్ హత్యోదంతం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. పట్టపగలే జడ్జిని ఆటోతో గుద్ది యాక్సిడెంట్ లా చిత్రీకరించేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే, ఆ ఘటన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో  ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జడ్జి హత్యపై న్యాయమూర్తులు, న్యాయవాదులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్‌స్టర్లు, హై ప్రొఫైల్ వ్యక్తులు నిందితులుగా ఉన్న కేసులు అనేకమని, వాట్సాప్, ఎస్ఎంఎస్ మెసెజ్‌లను పంపిస్తూ న్యాయమూర్తులను కొందరు మానసికంగా వేధిస్తూ, బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వేధింపులు, బెదిరింపులపై జడ్జిలు ఫిర్యాదులు చేసినప్పటికీ సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరోలు ఏమీ చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ తరహా వ్యాఖ్యలు తాను చేయాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతికూల తీర్పు వచ్చినపుడు న్యాయమూర్తులను అపఖ్యాతిపాలు చేసే కొత్త ధోరణి వచ్చిందని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. జడ్జిలు ఇచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై నివేదికలను సమర్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Tags: cbi neglecting judges safetydhanbad judgejudge's complaintsjustice uttam anand murder caseshocking commentssupreme court cji justice nv ramana
Previous Post

పవన్ చేసిన తప్పే చిరూ చేస్తున్నాడా?

Next Post

క్రిమినల్ కేసు నమోదైన వైసీపీ ఎంపీకి సోమిరెడ్డి సపోర్ట్…ఎందుకో తెలుసా?

Related Posts

Trending

రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు

June 8, 2023
Trending

ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు

June 8, 2023
Trending

ఆదిపురుష్ టీంపై దుష్ప్ర‌చారం

June 8, 2023
Trending

మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌

June 8, 2023
Around The World

#ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!

June 8, 2023
Andhra

మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!

June 7, 2023
Load More
Next Post

క్రిమినల్ కేసు నమోదైన వైసీపీ ఎంపీకి సోమిరెడ్డి సపోర్ట్...ఎందుకో తెలుసా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు
  • ఆదిపురుష్ టీంపై దుష్ప్ర‌చారం
  • మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌
  • #ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!
  • శక పురుషునికి ‘బాటా’ శత జయంతి నీరాజనం!
  • మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!
  • జగన్ ఇలాకాలో లోకేష్ సీమ గర్జన…వరాల జల్లు
  • జగన్ పాలనలో ఆ ర్యాంకు పాతాళానికి పడిపోయింది:చంద్రబాబు
  • ముందస్తు ఎన్నికలపై జగన్ తాజా కామెంట్స్…అదే వ్యూహమా?
  • వివేకా కేసులో మరో ట్విస్ట్..ఆ టెస్ట్ కు కోర్టు ఓకే!
  • జగన్ కు దేవినేని ఉమ సెల్ఫీ ఛాలెంజ్
  • మహిళలకు వైసీపీ ఎమ్మెల్యే శాపనార్థాలు
  • సాయం చేసి… శవాలు చూసి… వారికి ఏమైందంటే.
  • తిరుపతిలో హీరోయిన్ తో ఓం రౌత్ పాడు పని…వివాదం

Most Read

#ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra