Uncategorized

వైసీపీలో అధికారికంగా చేర‌నున్న జీవీఎల్‌?

బీజేపీ జాతీయ కార్యవర్గంలో త‌న‌కు మొండిచేయి చూప‌డంతో జీవీఎల్ న‌ర‌సింహారావు తీవ్ర మ‌న‌స్తాపంతో వున్నార‌ని స‌మాచారం. అధికారికంగా వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది.ఇప్ప‌టివ‌ర‌కూ బీజేపీలో వుంటూ...

Read moreDetails

విచారణలో దీపిక ఎమోషనల్ డ్రామా !!

వెండితెర వేల్పుగా వెలిగిపోయే వారు రియల్ లైఫ్ లో ఎంత బేలగా ఉంటారన్న విషయం తాజా పరిణామాలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. రీల్ లో చెలరేగిపోయే వారు.....

Read moreDetails

తెలుగుదేశంలో నూతనుత్తేజం

ఓటమి నుండి పాఠాలుసరికొత్త ప్రయోగాలతో ముందుకొస్తున్నటిడిపిపార్లమెంట్ పార్టీ వ్యవస్థ కి శ్రీకారం చుడుతున్న తెలుగుదేశంకొత్త నాయకత్వంతో ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నంగ్రామ స్థాయి కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత...

Read moreDetails

తెలుగుదేశంలో ఎవ‌రికో గ‌న్న‌..వ‌రం?

గెలిచింది 23 సీట్లు. అందులో అమ్ముడుపోయినోళ్లు న‌లుగురు. ఉన్నోళ్ల‌యినా వుంటారో? ‌వూడుతారో తెలియ‌దు. కానీ తెలుగుదేశం పార్టీలో ప‌ద‌వుల‌కు తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది.మ‌రోవైపు గ‌న్న‌వ‌రం..వ‌రం త‌మ‌కివ్వాలంటూ చాలా...

Read moreDetails

పొలిటిక‌ల్ రేటింగ్‌లో జ‌న‌సేన ఎక్క‌డ‌? రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌

రాష్ట్రంలో ప్ర‌శ్నిస్తానంటూ.. రాజ‌కీయంగా ఓ పార్టీ పెట్టి సంచ‌ల‌నం రేపిన.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పార్టీ జ‌న‌సేన.. ప్ర‌స్తుత రాజ‌కీయ గోదాలో ఎక్క‌డ ఉంది?  ఏమేర‌కు...

Read moreDetails

జడ్జి రామకృష్ణ తమ్ముడిపై సంచలన దాడి

జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై హత్యాయత్నం జరిగింది. బి.కొత్తకోట మెయిన్‌రోడ్‌లో సరుకులు తీసుకోవడానికి వచ్చిన సమయంలో సడెన్ కారులో వచ్చిన దుండగులు రామచంద్రపై ఇనుప రాడ్లతో దాడి...

Read moreDetails

చంద్రబాబు డిమాండ్… ఎస్పీ బాలు అభిమానుల మద్దతు

మనకు తెలిసిన, మనకోసం మన సంతోషం కోసం జీవితాన్ని ధారపోసిన మహానుభావులను స్మరించుకోవడం మంచి వాళ్ల లక్షణం. దేశం గర్వించే గాయకుల్లో ఒకరైన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ...

Read moreDetails

నందమూరి కుటుంబానికి బీజేపీలో కీలక పదవి

తెలుగు ప్రజలకు బీజేపీ షాకిచ్చింది. ఇది కేవలం షాక్ కాదురాబోయే కాలంలో తెలుగునేలపై బీజేపీ ఎలాంటి ఆశలు పెట్టుకుందో చెప్పకనే చెప్పింది.తెలుగు నేలపై కీలక మహిళలకు పెద్దపదవులు...

Read moreDetails

జీవీఎల్ ని కరివేపాకులా తీసేసిన బీజేపీ

తెలుగుదేశం పార్టీ దెబ్బకు జీవీఎల్ పదవి ఊడింది. గత ఆరేళ్లుగా జగన్ అంటే జీవీఎల్ అంటే ఎందుకు అంత ప్రేమ? ఎందుకు ఆయన జగన్ ను ఎవరయినా...

Read moreDetails

వారి చేతికి టీడీపీ పగ్గాలు… చంద్రబాబు కొత్త ఐడియా

2019 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చిన వైసీపీ ప్రతిరోజు  23 సీట్లే వచ్చిన టీడీపీపై ఎందుకు దాడి చేస్తోంది. టీడీపీలో ప్రతి కార్యకర్త చేసే ఒక్కో విమర్శ...

Read moreDetails
Page 191 of 194 1 190 191 192 194

Latest News