తాంబూలాలిచ్చేశాం.. తన్నుకు చావమన్నట్టు.. ఉంది.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ శైలి..! రాష్ట్ర విభజన తర్వాత.. అనేక విషయాలపై ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉప్పు-నిప్పుగా ఉన్న పరిస్థితి...
Read moreDetailsఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అదికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతోంది. నిజానికి ఒక ప్రభుత్వానికి రెండేళ్ల కాలం అంటే.. ఎక్కువనే చెప్పాలి. తొలి ఏడాది తీసేసినా.. రెండో ఏడాది పాలన...
Read moreDetailsసుప్రీంకోర్టు న్యాయమూర్తి, రాష్ట్రపతి ఆమోదిస్తే కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై కొద్ది నెలల క్రితం ఏపీ సీఎం జగన్ చేసిన అవినీతి...
Read moreDetailsతెలుగోడికి అరుదైన అవకాశం కలగనుంది. అత్యుత్తమ పీఠం మీద కూర్చునే అవకాశం తెలుగు ప్రాంతానికి చెందిన ప్రముఖుడికి దక్కనుంది. దేశ అత్యుత్తమ న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా...
Read moreDetailsహమనుంతుడి ముందు కుప్పిగంతులా అన్న సామెత ఇపుడు జగన్ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంబంధం లేని ఒక పనికిమాలిన ఆరోపణ చేసి ... అది కూడా...
Read moreDetailsన్యాయంగా.. ధర్మబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదా అంశంపై మరోసారి లోక్ సభలో వాడీవేడి చర్చ జరిగింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సూటిగా సంధించిన ప్రశ్నాస్త్రాలకు అంతే...
Read moreDetailsఏపీ ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియపై ఏపీ ప్రభుత్వం ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఈ నెలాఖరున నిమ్మగడ్డ రమేశ్ పదవీ...
Read moreDetailsబీసీలే పార్టీకి ఆయు వు పట్టు అని.. బీసీ అజెండానే తమ అజెండా అని చెప్పుకొనే ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో బీసీ ఓటు...
Read moreDetailsరెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగు దేశం(టీడీపీ), వైఎస్సార్ కాంగ్రెస్(వైసీపీ), తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో.. తెలిస్తే.....
Read moreDetailsప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యం బాగోలేదా? ఆయన ఇటీవల కాలంలో ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారా? తరచూ చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు ఈ వాదనకు...
Read moreDetails