• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ కోరిక తీరలేదు – భారత ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణే !!

హమనుంతుడి ముందు కుప్పిగంతులా అన్న సామెత ఇపుడు జగన్ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

admin by admin
March 24, 2021
in India, Top Stories, Trending
0
0
SHARES
861
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

హమనుంతుడి ముందు కుప్పిగంతులా అన్న సామెత ఇపుడు జగన్ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంబంధం లేని ఒక పనికిమాలిన ఆరోపణ చేసి … అది కూడా 30 కేసులు, అందులో పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్న వ్యక్తి న్యాయవ్యవస్థకే ప్రశ్నగా మారిన వ్యక్తి అవినీతి చేశాడని ఆరోపణలు చేస్తే ఈ దేశం నమ్ముతుందా? ఈ ప్రజలు నమ్ముతారా? ఏం జరగాలో అదే జరిగింది.

సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ పేరును సీజేఐ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే ప్ర‌తిపాదించారు. ఈ మేర‌కు కేంద్ర న్యాయ‌శాఖ‌కు జ‌స్టిస్ బోబ్డే లేఖ రాశారు. ఆయ‌న వ‌చ్చే నెల 23న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి సీజేఐ పేరును ప్ర‌తిపాదించాల‌ని వారం రోజుల క్రితం కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న‌ను కోరింది. దానికి అనుగుణంగా బోబ్డే లేఖ రాశారు. దీంతో ఎన్వీ రమణ నియామకం ఇక లాంఛనమే.

ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో  జ‌స్టిస్ బోబ్డే త‌ర్వాత జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ మోస్ట్ సీనియ‌ర్ జడ్జి. ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడితే 2022, ఆగ‌స్టు 26 వరకు కొనసాగుతారు. అంచెలంచెలుగా ఎదిగి చిరస్మరణీయమైన పదవిని చేరుకుంటున్న తరుణంలో ఒక గాలి ఆరోపణ చేసి తప్పిద్దామని … జగన్ విఫలయత్నం చేశారు.

ఇక పోతే ఎన్వీ ర‌మ‌ణ 1957, ఆగ‌స్టు 27న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఓ వ్య‌వ‌సాయం కుటుంబంలో జ‌న్మించారు. 2000, జూన్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టుకు శాశ్వ‌త జడ్జిగా నియ‌మితుడ‌య్యారు. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించే ముందు ఢిల్లీ హైకోర్టు జ‌డ్జిగా ఆయన బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఎన్వీ రమణ 48వ సీజేఐ.

Chief Justice of India (CJI) SA Bobde (file photo) sends a letter to Central government recommending to appoint senior most Supreme Court Judge Justice NV Ramana as the next CJI.

CJI SA Bobde is due to retire on April 23. pic.twitter.com/VfhkSOKL5z

— ANI (@ANI) March 24, 2021

Tags: chief justce of IndiaCJIIndiaNV Ramanays jagan
Previous Post

తాజా జాయింట్ కోశాధికారి రేసులో సునీల్ పాంత్రా

Next Post

అత్యుత్తమ పీఠం మీద తెలుగోడు.. !

Related Posts

pawan bjp
Politics

పవన్ పై బీజేపీ కుట్ర !

March 21, 2023
purandheswari
Andhra

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

March 21, 2023
pawan kalyan with nithin
Movies

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

March 21, 2023
pawan kalyan
Movies

పవన్ ఈ స్పీడేంటి సామీ !

March 21, 2023
ys jagan
Andhra

బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?

March 21, 2023
revanth
Politics

తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట

March 21, 2023
Load More
Next Post

అత్యుత్తమ పీఠం మీద తెలుగోడు.. !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • పవన్ పై బీజేపీ కుట్ర !
  • ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!
  • పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు
  • పవన్ ఈ స్పీడేంటి సామీ !
  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్

Most Read

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

పవన్ ఈ స్పీడేంటి సామీ !

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra