Politics

అంగన్వాడీ లపై ఎస్మా..సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లాజిక్

ఏపీలో తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ లు గత 29 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విధులలో చేరుకుంటే వారిపై ఎస్మా...

Read more

కోన‌సీమ అల్ల‌ర్ల కేసులు ర‌ద్దు.. జ‌గ‌న్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం

రాష్ట్రంలో తీవ్ర రాజ‌కీయ దుమారానికి దారి తీసిన కోన‌సీమ అల్ల‌ర్ల కేసుల‌ను ఏపీ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఈ మేర‌కు గ‌త డిసెంబ‌రులోనే జీవో జారీ చేసింది....

Read more

ఏం చేశామ‌ని ఓట్లు అడ‌గాలి: వైసీపీ ఎమ్మెల్యే

ఏపీ అధికార పార్టీ వైసీపీ లో ఒక‌వైపు టికెట్ ద‌క్క‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న నాయ‌కులు క‌నిపి స్తుంటే.. మ‌రోవైపు టికెట్‌పై ఆశ‌లు ఉన్న నాయ‌కులు అస‌లు...

Read more

సెగ‌లు పుట్టిస్తున్న‌ రాయ‌దుర్గం.. ఏం జ‌రుగుతుంది..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని రాయ‌దుర్గం రాజ‌కీయాలు మ‌రింత సెగ పుట్టిస్తున్నాయి. ప్ర‌స్తుత వైసీపీ ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి.. ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల ద‌రిమిలా.. ఇక్క‌డ ఏం జ‌రుగుతుంది?...

Read more

తిరువూరు సభలో షాకింగ్ సీన్.. సీఎం జూనియర్ జెండాలు

తిరువూరు లో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన భారీ బహిరంగ సభలో షాకింగ్ సీన్లు చోటు చేసుకున్నాయి. టీడీపీ.. జనసేన ఆధ్వర్యంలో ‘రా.. కదలి రా’ పేరుతో...

Read more

చంద్ర‌బాబు స‌హ‌నాన్ని ఆయ‌న అవ‌కాశంగా తీసుకున్నారా..!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు రెడీ అ య్యారు. ఎంపీ ప‌ద‌వికి, పార్టీ స‌భ్య‌త్వానికి కూడా త్వ‌ర‌లోనే...

Read more

మంత్రి పెద్దిరెడ్డి ఇంకోసారి దొరికిపోయాడు

ఏపీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా ఎంతన్న విషయాన్ని తెలియజేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి. తిరుపతి జిల్లాలో సిట్టింగుల్లోని ముగ్గురు దళిత ఎమ్మెల్యేల్ని మారుస్తున్నట్లుగా ప్రచారం జరగటం...

Read more

ష‌ర్మిల‌కే మ‌ద్ద‌తు.. జ‌గ‌న్ మార్పు ఖాయం:  సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల‌కే తన మద్దతు ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జీవితంలో నిరాశ చెందకుండా ముందుకెళ్లాలనే కల సాకారమైందని, నెల రోజుల...

Read more

సుద్దులు చెప్పే సజ్జల ఇలా చేయటమా?

అధికారంలో ఉన్నప్పుడు.. అత్యున్నత స్థానంలో పని చేసే అవకాశం వచ్చినప్పుడు.. ప్రభుత్వానికి కీలకంగా వ్యవహరించే వేళలో.. అప్రమత్తంగా ఉండాలి. పార్టీ కఠిన నిర్ణయాన్ని తీసుకొని ఉండొచ్చు. కానీ.....

Read more

అంబటి రాయుడు.. ఎప్పుడు ఇంతే

అంబటి రాయుడు ఎంతో ప్రతిభ కలిగిన క్రికెటర్. కానీ ఆ ప్రతిభకు తగ్గట్లు అతడి కెరీర్ వెలిగిపోయిందా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. ఆటతో పాటు ఓపిక,...

Read more
Page 83 of 730 1 82 83 84 730

Latest News

Most Read