• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బిజినెస్ క్లాస్ ఫ్లైట్లో అతను ఫ్యాంట్ విప్పి పక్కనున్న మహిళపై.. !

NA bureau by NA bureau
January 4, 2023
in Around The World, India, Top Stories, Trending
0
business class

business class

0
SHARES
238
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

విమాన ప్ర‌యాణం చేసేవారు..అంటే..ఉన్న‌త విద్యనైనా అభ్య‌సించి ఉండాలి. లేక‌పోతే.. ఉన్న‌త‌స్థాయిలో అయినా ఉండాలి. ఇవ‌న్నీ లేక‌పోతే.. స‌మాజంలో ఆర్థికంగా బ‌లంగా అయినా ఉండాలి. అలాంటి వారికి సంస్కారం ఉంటుంద‌ని ఆశిస్తాం. అయితే.. ఒక ప్ర‌యాణికుడు మాత్రం పుల్లుగా మందు కొట్టి సంస్కారం మ‌రిచిపోయి.. వ్య‌వ‌హ‌రించాడు. తోటి ప్ర‌యాణికురాలిపై ఉచ్చ పోశాడు.

మద్యం మత్తులో ఉండి, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై మూత్ర విసర్జన చేసి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో ఎయిరిండియా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆయనను ‘నో ఫ్లై’ జాబితాలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సంఘటన నవంబరు 26న జరిగినట్లు ఎయిరిండియా అధికారిని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపింది.

న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ బయల్దేరిన విమానంలో ఈ దారుణం జరిగింది. ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ప్రయాణికుడిపై పోలీసులకు ఎయిరిండియా ఫిర్యాదు చేసింది. ఆయనను ‘నో ఫ్లై’ జాబితాలో పెట్టాలని సిఫారసు చేసింది. దీనిపై ప్రభుత్వ కమిటీ నిర్ణయం తీసుకోవలసి ఉంది.

ఏం జ‌రిగింది?

గతేడాది నవంబర్ 26న అమెరికాలోని సంప‌న్న ప‌ట్ట‌ణం న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓ విమానం.. ఢిల్లీకి బయల్దేరింది. మార్గమధ్యలో బిజినెస్ క్లాస్ సీట్లో కూర్చున్న 70ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి మూత్రం పోశాడు. దీనిపై ఆ వృద్ధురాలు విమాన సంస్థ‌కు లేఖ రాయ‌డంతో విష‌యం వెలుగు చూసింది.

“ఈ ఘటన మా దృష్టికి వచ్చింది. అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. డీజీసీఏకు వివరాలు సమర్పించాం. విచారణ సమయంలో బాధిత ప్రయాణికురాలు, ఆమె కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపాం” అని ఎయిర్ఇండియా ప్రతినిధి తెలిపారు. నిందితుడిపై నియంత్రణ సంస్థతో పాటు పోలీసులు సైతం తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు.

Tags: Americabusiness class in flightబిజినెస్ క్లాస్ ఫ్లైట్
Previous Post

అమిత్ షా ఏపీ పర్య‌ట‌న‌.. బీజేపీకి రోడ్ మ్యాప్‌?

Next Post

రేవంత్ రెడ్డిని ఇపుడు ఏం చేస్తారు?

Related Posts

Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ

June 16, 2025
India

గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Load More
Next Post
Manikrao Govindrao Thakre

రేవంత్ రెడ్డిని ఇపుడు ఏం చేస్తారు?

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra