• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఉండ‌వ‌ల్లి-బ్ర‌ద‌ర్ అనిల్ భేటీ…మ్యాటరేంటి?

admin by admin
February 25, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
452
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తిక భేటీ చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఏపీ సీఎం జ‌గ‌న్ బావ మ‌రిది, ష‌ర్మిల భ‌ర్త‌ బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారు. రాజమండ్రిలో ఉండవలి నివాసంలో దాదాపు రెండు గంట‌ల‌పాటు బద్రర్ అనిల్ భేటీ అయ్యారు. వాస్త‌వానికి బ్రదర్ అనిల్ కుమార్ కు రాజకీయ పరంగా ఎటువంటి సంబంధాలు లేకపోయినా..ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉండవల్లితో భేటీ అయిన సందర్బంగా బ్రదర్ అనిల్ మాట్లాడుతూ..అరుణ్ కుమార్‌ని మర్యాద పూర్వకం గానే కలిశానని తెలిపారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్. కుటుంబ పరంగాను..రాజకీయ పరంగాను చక్కటి సలహాలు ఇచ్చే శ్రేయోభిలాషి అని తెలిపారు. ఆయన తో మాట్లాడుతుండా..ఏపీ,తెలంగాణ రాజకీయాల గురించి పలు అంశాలు చర్చకు వచ్చాయని..పార్టీ పరంగాను..కుటుంబ పరంగాను ఉండవలి మంచి సలహాలు ఇచ్చారని బ్రదర్అనిల్ కుమార్ తెలిపారు.

ఈ భేటీ అనంతరం ఉండవలి బ్రదర్ అనిల్ కుమార్ కు ఏపీ విభజన కథ పుస్తకాన్ని ఇచ్చారు. కాగా..వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. దీంతో రాజకీయాలపై చర్చించేందుకు ఉండవల్లితో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారని..ఇంకా పలు కీలక అంశాలు గురించి వారు చర్చించి నట్లుగా సమాచారం. ముఖ్యంగా ఇప్పుడు ష‌ర్మిల పుంజుకునేందుకు పెద్ద‌గా అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు.. ఎవ‌రూ కూడా.. పార్టీలో చేర‌డం లేదు. ఈ నేప‌థ్యంలో పార్టీని ఎలా ముందుకు న‌డిపించాల‌నే విష‌యం.. ష‌ర్మిల‌కు దిశానిర్దేశం చేసే పెద్ద త‌ల‌కాయ కూడా ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలోనే రాజ‌కీయ మేధావి.. విశ్లేష‌కులు, పైగా.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అత్యంత కీల‌క స‌న్నిహి తుడిగా గుర్తింపు పొందిన ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ను ష‌ర్మిల‌.. నేరుగా క‌ల‌వ‌కుండా.. త‌న భ‌ర్త‌ను పంపిం చార‌నే చ‌ర్చ సాగుతోంది. ఇక‌, దీనికి ఉండ‌వ‌ల్లి.. చెప్పిన వ్యాఖ్య‌లు మ‌రింత బలాన్ని చేకూరుస్తున్నాయి. త‌మ మ‌ధ్య అనేక అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ని అరుణ్ చెప్పారు. అంతేకాదు.. తాను కొన్ని విష‌యాలు వ‌ద్ద‌ని కూడా చెప్పాన‌న్నారు. మ‌రికొన్ని విష‌యాల్లో స‌ల‌హాలు కూడా ఇచ్చాన‌న్నారు. ఏదేమైనా.. ఇప్ప‌ట‌కిప్పుడు అన్నివిష‌యాలూ చెప్ప‌లేన‌ని అన్నారు. అంటే.. దీనిని బ‌ట్టి.. అత్యంత కీల‌క‌మైన రాజ‌కీయ విష‌యాలే.. వీరి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

Tags: ap cm jaganbrother anil kumarbrother anil met vundavalli arunex mp vundavalli arun kumarhot topicys sharmila
Previous Post

‘భీమ్లా’పై జగన్ కక్ష…ఏకిపారేసిన లోకేష్

Next Post

భీమ్లా నాయ‌క్ వివాదం.. చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే

Related Posts

Top Stories

వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్

March 29, 2023
Trending

వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

March 29, 2023
Trending

టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్

March 29, 2023
Trending

చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు

March 29, 2023
Trending

టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?

March 29, 2023
Trending

ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?

March 29, 2023
Load More
Next Post

భీమ్లా నాయ‌క్ వివాదం.. చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!
  • టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్
  • చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు
  • టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?
  • ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?
  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్
  • వైసీపీ రెండుగా చీలిందంటోన్న లోకేష్
  • లక్ష్మీ పార్వతి కి సజ్జలకు లింకేంటో చెప్పిన రఘురామ!
  • జగన్ కు పులివెందుల టెన్షన్

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra