బిగ్ బాస్ 13 ఫేం మధురిమ తులి మరియు నటుడు విశాల్ ఆదిత్య సింగ్ ఇద్దరూ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చంద్రకాంత అనే టీవీ షో సెట్లో వీరు ప్రేమలో పడ్డారు.
వీరు ప్రేమలో పడటం, డేటింగ్ అన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోయాయి. అంతే వేగంగా కొన్ని నెలల్లోనే వీరు విడిపోయారు. ఇది లేటెస్ట్ న్యూస్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మధురిమ తులి మాట్లాడుతూ కొన్ని BB13 లో పాల్గొనడం నేను చేసిన తప్పని సంచలన వ్యాఖ్య చేసింది. “బిగ్ బాస్ 13’ చేసినందుకు నేను చింతిస్తున్నాను. అలాగే నా కోపాన్ని నేను ఎందుకు అదుపు చేసుకోలేకపోతున్నానో అని కూడా నేను చింతిస్తున్నాను. ” అని వ్యాఖ్యానించారు.
ఎవరా ఈ అమ్మాయి అని వెతికితే.. లక్షణమైన ఫిగర్ అని తేలింది.
ఆమె చిత్రాలు కింద చూడొచ్చు