ప్రజాదరణ పొందిన వివాదాస్పద రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు 5’ చివరి దశకు చేరుకుంది. నాగార్జున అక్కినేని హోస్ట్ చేస్తున్న ఈ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే వచ్చే వారంలో జరగనుంది. ఇది డిసెంబర్ 19 సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది.
హౌస్లో ఇప్పుడు ఆరుగురు పోటీదారులు మాత్రమే మిగిలారు. VJ సన్నీ, మానస్, శ్రీరామ చంద్ర, కాజల్, సిరి మరియు షణ్ముఖ్ ఈ సీజన్లో టాప్-6 కంటెస్టెంట్స్. సీజన్ చివరి ఎపిసోడ్కు కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉన్నందున ఈ ఐదుగురిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
తాజా సమాచారం ప్రకారం… ఎలిమినేషన్ ద్వారా షో నుంచి నిష్క్రమించిన చివరి కంటెస్టెంట్ కాజల్.
తెలుగు RJ గా కాజల్ ఎంతో ఫేమస్. ఆమె ఎంట్రీ అయినపుడు ఆమె మీద ఉన్న అభిప్రాయం, ఇన్ని వారాల తర్వాత ఆమెపై జనాలకు ఉన్న అభిప్రాయం చాలా భిన్నమైనది. ఆమెను చాలామంది నెటిజన్లు ట్రోల్ చేశారు కూడా. ఆమె వ్యక్తిత్వాన్ని కూడా కొందరు తప్పు పట్టారు.
ఏదైతేనేం ఈ సీజన్లో టాప్ 5లో ఉండేందుకు ఇతర హౌస్మేట్స్ కంటే ఎక్కువ ఓట్లను పొందడంలో ఆమె విఫలమైంది. దీంతో ఎలిమినేట్ అయిపోయింది.
ఇక సోషల్ మీడియా టాక్ ప్రకారం, బిగ్ బాస్ 5 విజేతగా VJ సన్నీ నిలుస్తాడని అంటున్నారు.
షణ్ముఖ్, శ్రీరామ్ రెండు మూడు స్థానాల్లో నిలిచే అవకాశం ఉందంటున్నారు.