తెలుగుదేశం వాళ్లు చెబితే మాత్రం నిజాలు అబద్ధాలు అయిపోవుగా…
ఎంతైనా వైసీపీ నేతలకు అధికారం హోదా చూపించుకోవడం భలే సరదా.
బెజవాడ కనకదుర్గ మాత దర్శనం కోసం క్యూ కట్టిన సామాన్య భక్తులకు వైసీపీ నేతలు చుక్కలు చూపించారు.
మంత్రుల నుంచి లోకల్ కార్పొరేటర్ల వరకు భక్తుల దర్శనాలను ఆపేసి తమకు మాత్రమే అమ్మవారి కృపదక్కాలని దర్శనం చేసుకుంటున్నారు.
చిన్నపిల్లలతో పాటు భక్తులు గంటలు గంటలు క్యూలో నిల్చున్నా అమ్మవారి దర్శన భాగ్యం కలగడం లేదు.
బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో భక్తుల ఆవేదన ఈ వీడియోలో చూడొచ్చు.
ఇంద్రకీలాద్రి పై భక్తుల ఆందోళన.
అమ్మ వారి దర్శనం కోసం ఆరు గంటలు నిరీక్షణ.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.
వీఐపీలు, వీవీఐపీలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/jzgEsVbOac
— తెలుగుదేశంసైనికులు (@TDPMission2024) October 15, 2021