• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ సర్వే లెక్కలతో కేసీఆర్ ను కార్నర్ చేసిన బండి సంజయ్

NA bureau by NA bureau
July 14, 2022
in Politics, Telangana, Top Stories
1
kcr and bandi sanjay

kcr and bandi sanjay

0
SHARES
98
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
ఒక ప్రైవేటు సంస్థ చేపట్టిన సర్వే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణమైంది. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళదామా? అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన సవాలు నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వేడి పెరగటమే కాదు.. ఎన్నికలకు వెళ్లేందుకు తామంతా సిద్ధమవంటూ విపక్షాలు సై అంటున్నాయి. ఇలాంటివేళ.. గెలుపు అవకాశాల మీద ఎవరికి వారు తమ వాదనను వినిపిస్తున్న వేళ.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఒక ప్రైవేటు సంస్థ తాము చేపట్టిన సర్వే వివరాల్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించటం.. దానికి ప్రధాన మీడియా సంస్థలు సైతం ప్రాధాన్యత ఇవ్వటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సర్వేలో అధికార టీఆర్ఎస్ ఓటు బ్యాంకు తగ్గిందని.. అదే సమయంలో బీజేపీ ఓటు బ్యాంక్ పెరిగిందన్న విషయాన్ని గణాంకాల రూపంలో వెల్లడించారు. అంతేకాదు.. ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదికగా తీసుుకొని.. ఏయే జిల్లాల్లో ఏయే పార్టీల మధ్య పోటీ ప్రధానంగా ఉంటుందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. ఈ సర్వే పై తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ కుటుంబ పాలన.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ చేస్తున్న పోరాటాలను ప్రజలు నమ్ముతున్నారన్నారు. అందుకే గ్రాఫ్ పెరిగిందన్న ఆయన.. ‘బీజేపీ ఓటు బ్యాంకు ఆరు శాతం నుంచి 30 శాతానికి పెరగటం మామూలు విషయం కాదు. బీజేపీ గ్రాఫ్ పెరిగితే టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గింది. మరో 8 శాతం ఓట్లను పెంచుకోవటం బీజేపీకి కష్టం కాదు. ప్రజలు మా పోరాటాల్ని గమనిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వ్యాపారవేత్త మహిపాల్ రెడ్డి.. లోక్ సత్తాతో సహా ఇతర పార్టీలకు చెందిన నేతలు.. కార్యకర్తలు పార్టీ మారిన నేపథ్యంలో మాట్లాడిన బండి సంజయ్.. సీఎం కేసీఆర్ ఇకనైనా మొద్దు నిద్ర లేవాలన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని.. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చాలన్నారు. తాజా సర్వే ఫలితం కమలనాథులకు మరింత హుషారు కలిగించిందన్న విషయం బండి మాటల్ని విన్నంతనే అర్థం కాక మానదు.

Tags: bjp graphbjp vote banksurvey on partiesTelangana politicstrs graphtrs vote bank
Previous Post

జ‌గ‌న్ కు మ‌రో స‌ల‌హాదారు ? కొత్తా దేవుడాండి !

Next Post

ఈ సారి బాలయ్య అరాచకం ఎలా ఉండబోతోందో…డేట్ ఫిక్స్?

Related Posts

Trending

వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?

April 1, 2023
Top Stories

కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!

April 1, 2023
nara lokesh
Politics

అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌

April 1, 2023
amaravati ap capital
Politics

అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం

March 31, 2023
jagan
Andhra

కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?

March 31, 2023
go back modi
Around The World

మోడీ డిగ్రీలు … ఈ దాపరికం ఎందుకు?

March 31, 2023
Load More
Next Post

ఈ సారి బాలయ్య అరాచకం ఎలా ఉండబోతోందో...డేట్ ఫిక్స్?

Comments 1

  1. Pingback: ఆ సర్వే లెక్కలతో కేసీఆర్ ను కార్నర్ చేసిన బండి సంజయ్ - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?
  • కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!
  • మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!
  • అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌
  • అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం
  • ‘బతుకమ్మ’ కొత్త పాట!
  • కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?
  • మోడీ డిగ్రీలు … ఈ దాపరికం ఎందుకు?
  • బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు.. !
  • భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సంపద – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు!
  • ఆవిర్భావం తెలంగాణ‌లో.. మ‌హానాడు ఏపీలో.. చంద్ర‌బాబు వ్యూహం ..!
  • సంచలనం… AP ఎలక్షన్ డేట్ 3వ తేదీ ప్రకటన ?
  • కేటీఆర్ ట్వీట్లకు బండి సంజయ్ పోట్లు
  • ఎవ‌రి విశ్వ‌స‌నీయ‌త‌కు ఎవ‌రు గొడుగు ప‌ట్టాలి జ‌గ‌న‌న్నా?!
  • సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ ఇవే

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

ఆస్కార్ ఖర్చుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కార్తికేయ

నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra