• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఎమ్మెల్యేల కొనుగోలు స్క్రిప్ట్ ఆయనదేనట

admin by admin
October 27, 2022
in Politics, Telangana, Top Stories, Trending
0
0
SHARES
124
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్ వ్యవహారం దుమారం రేపుతోంది. టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), హర్ష వర్ధన్ రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక)లను పార్టీ మారాలని కొందరు ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది.

మొయినాబాద్ లో ఓ ఫాం హౌస్ లో నలుగురు ఎమ్మెల్యేలతో డీల్ మాట్లాడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. ఆ ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు ప్రకారం పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ లపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని వెల్లడించారు.

పార్టీ మారితే ఒక్కొక్కరికి రూ. 100 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. నందకుమార్ మధ్యవర్తిత్వంలో రామచంద్ర భారతి, సింహయాజులు ఫాం హౌస్ లో తమను కలిశారని ఆరోపించారు. డబ్బుతో పాటు సివిల్ కాంట్రాక్టులు, కేంద్ర ప్రభుత్వంలో పదవులు ఇస్తామని, లేదంటే సీబీఐ, ఈడీ కేసులు పెట్టి వేధిస్తామని బెదిరించినట్టు ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలోనే ఆ ముగ్గురూ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే, ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఇదంతా స్క్రిప్టు ప్రకారం జరిగిందని, కేసీఆర్ ఢిల్లీ టూర్ లో దీనిని రాశారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పదని కేసీఆర్ ఈ డ్రామాకు తెరలేపారని అన్నారు. ఈ డ్రామాతో తమకు సంబంధం లేదని యాదాద్రిలో ప్రమాణం చేసే దమ్ము ఉందా? అని కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు.యాదాద్రికి తమ తరపున ఎవరిని కోరితే వారే వస్తారని, టైం, తేదీ చెప్పాలని అన్నారు.

మంత్రిపై హత్యాయత్నం డ్రామాలు ఫెయిల్ కావడంతో ఇప్పుడు మరో నాటకానికి తెరతీశారని అన్నారు. ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్‌లో నాలుగు రోజుల సీసీటీవీ ఫుటేజీలతోపాటు ప్రగతి భవన్‌లోని ఫుటేజీలు బయటపెడితే సీఎం ఆడుతున్న డ్రామా బయటపడుతుందని అన్నారు.

Tags: 100 crores4 trs mlasbandi sanjayKCRpurchase of mlas
Previous Post

పూరీ జగన్నాథ్ కు ప్రాణహాని?

Next Post

ప్రగతి ఆంటీ వీడియో…వైరల్

Related Posts

Trending

ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం

March 26, 2023
Top Stories

రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్

March 26, 2023
Trending

జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

March 26, 2023
Telangana

సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?

March 26, 2023
Trending

మహిళలకు ధర్మాన బెదిరింపు?

March 26, 2023
Trending

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌

March 26, 2023
Load More
Next Post

ప్రగతి ఆంటీ వీడియో...వైరల్

Latest News

  • ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం
  • రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్
  • జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు
  • సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?
  • విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?
  • మహిళలకు ధర్మాన బెదిరింపు?
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌
  • రాసిపెట్టుకోండి.. 2024లో వైసీపీ డిస్మిస్ ఖాయం: కోటంరెడ్డి
  • చంద్రబాబు ముందు జగన్ అమూల్ బేబీ :లోకేష్
  • నేను సావర్కర్ కాదు..గాంధీని..రాహుల్ పంచ్ అదిరింది
  • వివేకా కేసులో మరో ట్విస్ట్…సీబీఐకి షాక్
  • శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైన స్థానిక కాలిఫోర్నియా భారతీయులు!
  • ఏపీ అప్పుల కుప్పే… క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు ఇవే..!
  • నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!
  • మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

Most Read

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra