• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ట్విటర్లో బాలయ్య ‘అఖండ’గర్జన…వైరల్

#RecordbreakingAkhandaRoar ట్రెండింగ్

admin by admin
April 19, 2021
in Movies
0
0
SHARES
218
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘అఖండ’ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత వారి కాంబోలో రాబోతోన్న ఈ చిత్రం కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఉగాది సందర్భంగా విడుదలైన ఈ చిత్రంలోని బాలయ్య అఖండ లుక్ కు సంబంధించిన టీజర్‌ కు విపరీతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం ‘అఖండ’ టీజర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. యూట్యూబ్‌లో ‘అఖండ’ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 12 మిలియన్ల వ్యూస్‌ తో వైరల్ అయింది. ట్విటర్ లో ఈ టీజర్ నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ దుమ్ముదులుపుతోంది. ఈ టీజర్‌లో బాలకృష్ణ లుక్.. బ్యాగ్రౌండ్ స్కోర్.. బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్‌లు విజువల్స్…బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ట్విటర్లో #RecordbreakingAkhandaRoar ట్రెండ్ అవుతోంది.

అఖండ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో క్రాక్ డైరక్టర్ గోపీచంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

Tags: Akhanda teasersocial mediatrendingTwitter
Previous Post

భారత్ లో 3 లక్షల మార్క్ కు చేరువలో కరోనా కేసులు

Next Post

ఏపీ స‌ర్కారు కుప్ప‌కూలుతుందా? సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌

Related Posts

Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Movies

హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్

June 18, 2025
Movies

పవన్ కోసం సరికొత్త విలన్

June 17, 2025
Movies

‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్

June 17, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Load More
Next Post

ఏపీ స‌ర్కారు కుప్ప‌కూలుతుందా? సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌

Please login to join discussion

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra