• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వాటి కోసం జగన్ ఏమైనా చేస్తాడు…అయ్యన్న షాకింగ్ కామెంట్లు

admin by admin
October 25, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
332
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సీఎం జగన్ ను టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి దూషించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తనను, తన తల్లిని దూషించారని, అందుకే తన అభిమానులకు, వైసీపీ కార్యకర్తలకు కోపం వచ్చి టీడీపీ కార్యాలయాలపై, పట్టాభి ఇంటిపై దాడి చేశారని స్వయంగా జగన్ ఒప్పుకున్నారు. ఇక, టీడీపీ పై జరిగిన దాడిని సమర్థించిన జగన్…తనకు ఘోర అవమానం జరిగిందంటూ సింపతీ కొట్టేసే ప్రయత్నం చేసి విఫలమయ్యారు.

ఈ నేపథ్యంలో జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన తల్లిని దూషించారని చెప్పి సానుభూతి పొందాలనుకున్న జగన్ తనపై తానే ఉమ్మేసుకునే రకమని షాకింగ్ కామెంట్లు చేశారు. అసలు, పట్టాభి తిట్టింది జగన్‌ను కాదని.. సజ్జలను అని అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. కానీ, సానుభూతి కోసం పట్టాభి తననే అన్నారని ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు.

ఓట్లు, సీట్లు వస్తాయని తెలిసిన జగన్….గతంలో బాబాయ్ శవం దగ్గర నుంచి కోడికత్తి ఘటన వరకు దేనిని వదల్లేదని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. పట్టాభి తిట్టిన బోసిడీకే అన్న పదాన్ని జగన్ తనకు అన్వయించుకుంటున్నారని అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు. బోసిడీకే అటే పెద్ద తిట్టు కాదని, తెలంగాణలో బోసిడీకే అంటే ‘పాడైపోయిన’ అని అర్థం వస్తుందన్నారు.

ఆ పదానికి పెడర్థాలు తీసిన జగన్…తల్లి పేరుతో కొత్త సెంటిమెంట్ కార్డుకు తెర తీశాడని ఆరోపించారు. తల్లిపై జగన్‌కు నిజంగా ప్రేమ ఉంటే తల్లిని తిట్టిన వారికి మంత్రి పదవి ఇవ్వడని బొత్స సత్యన్నారాయణనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లిపై, చెల్లిపై జగన్ కు అంత ప్రేమ ఉంటే ..వారిని తెలంగాణ రోడ్లపై అనాథగా వదిలేయడని అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags: ap cm jaganattacks on tdp leadersjagan for sympathyshocking commentstdp leader ayyannapatrudu
Previous Post

ఇంట్లో వాళ్ల కంటే దీప్తికే ఎక్కువ భయపడతాడట

Next Post

పాక్ తో భారత్ ఓటమికి కారణమతడేనట

Related Posts

Andhra

అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం

July 5, 2022
Movies

పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?

July 5, 2022
Trending

బ్రేకింగ్:రఘురామపై మరో కేసు

July 5, 2022
Trending

37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ

July 5, 2022
Movies

‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత

July 5, 2022
Trending

నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట

July 5, 2022
Load More
Next Post

పాక్ తో భారత్ ఓటమికి కారణమతడేనట

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ
  • ‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత
  • నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట
  • చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
  • పిల్లల్ని కనని వాళ్లకి అవార్డు ఇస్తా
  • కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !
  • శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్ర‌యంలో సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణ దంప‌తుల‌కు ఘ‌న వీడ్కోలు
  • ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్
  • యథా రాజా.. తథా పోలీసు!
  • ఆ హిందువుల ఊచకోతపై సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు
  • జగన్ గుడ్డోడు…లోకేశ్ అంత మాటెందుకున్నారంటే…
  • అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

యథా రాజా.. తథా పోలీసు!

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra