• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఇంట్లో వాళ్ల కంటే దీప్తికే ఎక్కువ భయపడతాడట

NA bureau by NA bureau
October 25, 2021
in Movies
0
ఇంట్లో వాళ్ల కంటే దీప్తికే ఎక్కువ భయపడతాడట
0
SHARES
238
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వారం మొత్తం ఒకలా.. వారం చివర్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతూ.. ఈ ప్రోగ్రాం మీద మరింత ఆసక్తిని పెంచేలా చేస్తోంది బిగ్ బాస్ తెలుగు వెర్షన్. ఆదివారం ముగిసిన ఎపిసోడ్ తో బిగ్ బాస్ తాజా సీజన్ లో యాభై రోజులు ఇట్టే గడిచిపోయాయి. తాజా ఎపిసోడ్ లో ప్రియను షాకింగ్ రీతిలో తొలగించటం అందరిని ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. తీవ్రమైన భావద్వేగాన్ని మిగిల్చింది. ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరన్న విషయాన్ని చెప్పకుండా.. ప్రియ.. యానీ మాస్టర్ ఇద్దరిని బాక్సులో ఉంచేయటం.. ఇంటి సభ్యుల్లో టెన్షన్ పుట్టించేలా చేశారు.

నిజానికి ఇంటి సభ్యులు సైతం ఈ రియాల్టీ షోను చూస్తున్న వారు సైతం థ్రిల్ కు గురయ్యారు. అదే సమయంలో ఇంటిని వీడిపోతున్న వారి గురించి తలుచుకుంటూ పెద్ద ఎత్తున భావోద్వేగానికి గురి కావటం.. ఏడ్చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా ఎలిమినేట్ అయిన ప్రియకు బయటకు వెళ్లే వేళలో ఒక ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చారు.

అందులో ఇంట్లో ఉన్న సభ్యులకు మార్కులు ఇవ్వాలని కోరితే.. తనకు బాగా దగ్గరైన ప్రియాంకకు మాత్రం పదికి వంద మార్కులు వేయగా.. యానీ మాస్టర్ కు పదికి పది మార్కులు వేశారు. విశ్వకు ఐదు మార్కులకే పరిమితం చేసింది.ఇలా మార్కులు ఇచ్చే క్రమంలో షణ్ముఖ్కు 8.5 మార్కులు ఇచ్చారు. ఈ సందర్భంగా షణ్ణు గురించి మాట్లాడుతూ.. ‘నీ గర్ల్ ఫ్రెండ్ దీప్తికి ఏమైనా చెప్పాలా? అని అడగ్గా.. ‘ఈ మాట చాలు’ అంటూ షణ్ముఖ్ సమాధానం ఇచ్చాడు.

ఈ క్రమంలో ప్రియ కలుగజేసుకొని.. నిన్ని మర్చిపోయి బిగ్ బాస్ హౌస్ లో హాయిగా ఉన్నాడని తాను చెబుతానని ప్రియా చెప్పటంతో వణికిపోయాడు షణ్ముఖ్. వెంటనే విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తూ.. తనకు అలా చెప్పొద్దని దండం పెట్టాడు. అంతేకాదు.. దీప్తికి తాను ఎక్కువగా భయపడతానని.. ఇంట్లో వారంటే కూడా భయం లేదని.. దీప్తి అంటే మాత్రం తనకు భయమని చెప్పాడు.

దీంతో.. షణ్ముఖ్ మాట ఆసక్తికరంగా మారాయి. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ గురించి మాట్లాడిన ప్రియా.. అతనో వండర్ ఫుల్ పర్సన్ అని.. అతను బ్రెయిన్ తో గేమ్ ఆడుతున్నట్లుగా మెచ్చుకున్నారు. ఇలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలని షణ్ణును పొగిడేశారు.

Tags: bigboss-5 telugufearsahnnu comments on deepthiyoutube star deepthi sunayanayoutube star shanmukh
Previous Post

కేసీఆర్‌ నా మీద108 కేసులు పెట్టి పీసీసీ ప్రెసిడెంట్ ను చేశారు – రేవంత్ రెడ్డి

Next Post

వాటి కోసం జగన్ ఏమైనా చేస్తాడు…అయ్యన్న షాకింగ్ కామెంట్లు

Related Posts

కేసీఆర్ తో యాంటీ బీజేపీ స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?
Movies

కేసీఆర్ తో యాంటీ బీజేపీ స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?

May 18, 2022
‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం
Movies

‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం

May 18, 2022
బాలయ్యతో చీకటి గదిలో చితక్కొట్టుడేనంటోన్న ఆస్ట్రేలియా మోడల్
Movies

బాలయ్యతో చీకటి గదిలో చితక్కొట్టుడేనంటోన్న ఆస్ట్రేలియా మోడల్

May 18, 2022
విజయ్ దేవరకొండ.. ఉన్న నెగెటివిటీ చాలదని
Movies

విజయ్ దేవరకొండ.. ఉన్న నెగెటివిటీ చాలదని

May 17, 2022
కరాటే కల్యాణి అంత మాటందా? యూట్యూబర్ శ్రీకాంత్ షాకింగ్ ఆరోపణలు
Movies

ప్రాంక్ లీ స్పీకింగ్ : అబ్బా ! గీ..శ్రీ‌కాంత్ రెడ్డి గోలేందిరా !

May 17, 2022
బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ
Movies

బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ

May 16, 2022
Load More
Next Post
తెలుగుదేశం నేత అయ్యన్నపై కేసు

వాటి కోసం జగన్ ఏమైనా చేస్తాడు...అయ్యన్న షాకింగ్ కామెంట్లు

Please login to join discussion

Latest News

  • స్టార్ కమెడియన్ అలీతోనే కామెడీనా జగన్?
  • NRI TDP USA-Boston Mahanadu-ష‌డ్రశోపేతం.. చ‌వులూరించే వంట‌కాలు.. విందు భోజ‌నాలు
  • కేసీఆర్ తో యాంటీ బీజేపీ స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?
  • తన వయసును విమర్శించే వారికి చంద్రబాబు కౌంటర్ అదిరింది
  • ‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం
  • చిదంబరంపై సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…పాత పగతోనే టార్గెట్ చేశారా?
  • ఆ మంత్రిపై తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్లు…కోర్టులో పంచాయతీ?
  • బాలయ్యతో చీకటి గదిలో చితక్కొట్టుడేనంటోన్న ఆస్ట్రేలియా మోడల్
  • డ్యామిట్ కథ అడ్డం తిరిగింది…జగన్ పంతం నెగ్గలేదు
  • జ‌గ‌నన్న లాయ‌ర్ జాక్ పాట్ కొట్టాడుగా !
  • స‌జ్జ‌ల కాస్త ఆలోచించి మాట్లాడ‌య్యా !
  • WETA-‘వేటా మేరీల్యాండ్’ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రిగిన `మ‌ద‌ర్స్ డే`
  • MAYA BAZAR-బే ఏరియాను ప‌ర‌వ‌శింపజేసిన `మాయా బ‌జార్‌-2022′
  • ఇంకో ఏడాది మీరు భరించాల్సిందే – షాకిచ్చిన జగన్
  • పెద్దల సభకు వెళ్లేంత పెద్ద బీసీలు ఏపీలో లేరా జగన్?
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds