admin

admin

రూ.5 కోట్ల వాచ్ ను తీసుకొచ్చిన టీమిండియా క్రికెటర్? నిజమెంత?

టీ20 వరల్డ్ కప్ లో పేలవ ప్రదర్శన అనంతరం.. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన టీమిండియా క్రికెటర్లలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు ఇప్పుడు వార్తల్లోకి...

జగన్ కు షాక్…అమరావతిపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిన తర్వాత నవ్యాంధ్ర పరిస్థితి ఏమిటి? రాజధాని ఏది? హైదరాబాద్ తరహాలో నవ్యాంధ్ర రాజధాని అభివృద్ధి చెందాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది?...

మహా పాదయాత్రలో పాల్గొనరా? సోముకు అమిత్ షా క్లాస్

ఏపీలో వైసీపీపై రాష్ట్ర బీజేపీ నేతల మెతక వైఖరిపై కొంతకాలంగా బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జగన్ పై ఏపీ బీజేపీ చీఫ్...

టార్గెట్ ఈట‌ల‌: నేటి నుంచి స‌ర్వే.. టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..

హుజూరాబాద్ ఎమ్మెల్యే.. బీజేపీ నాయ‌కుడు, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ టార్గెట్‌గా .. సాగుతున్న కేసుల ప‌ర్వంలో కీల‌క ఘ‌ట్టానికి ఈ రోజు అధికారులు రంగంలోకి దిగారు....

రైతుల‌తో రాజ‌కీయం.. కాంగ్రెస్‌ రనవుట్ !

తెలంగాణ‌లో ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌డి ఉండ‌గా.. మ‌రోవైపు ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య పోరు సాగుతూనే ఉంది. ధాన్యాన్ని కొనాల్సింది కేంద్ర‌మే...

నేను తలచుకుంటే ఒక్కరూ రోడ్డుపై తిరగలేరు…బండి సంజయ్ వార్నింగ్

కొంతకాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరిని...

జగన్

ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ప‌ద‌వులే

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోసం అన్ని స‌మీక‌ర‌ణాలు బేరీజు వేసుకుని వైసీపీ అభ్య‌ర్థుల విష‌యంలో జ‌గ‌న్ తుది నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఎమ్మెల్యే కోటాలో 3 స్థానాల‌తో పాటు...

వివేకా కేసు…జగన్ పై పట్టాభి షాకింగ్ ఆరోపణలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ హత్యకేసు నిందితుల్లో ఒకరైన డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం ఏపీ రాజకీయాల్లో దుమారం...

జస్టిస్ ఎన్వీ రమణ కొలీజియం చరిత్రాత్మక నిర్ణయం.. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ‘గే’

అనూహ్య నిర్ణయాల్ని తీసుకోవటం.. దీర్ఘకాలికంగా పరిష్కారం కాని అంశాల మీద ఫోకస్ పెట్టి మరీ లెక్క తేల్చే విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ...

Page 691 of 1148 1 690 691 692 1,148

Latest News

Most Read