• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నేను తలచుకుంటే ఒక్కరూ రోడ్డుపై తిరగలేరు…బండి సంజయ్ వార్నింగ్

NA bureau by NA bureau
November 16, 2021
in Politics, Telangana, Top Stories
0
కేసీఆర్ పై పక్కా స్కెచ్…
0
SHARES
89
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కొంతకాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరిని కేసీఆర్ తప్పుబడుతున్నారు. అయితే, రాష్ట్రానిదే తప్పని సంజయ్ అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కేసీఆర్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ కుటుంబాన్ని జైలుకు పంపుతామని సంజయ్‌ వార్నింగ్ ఇచ్చారు.

ఒకసారి వరి వద్దని, మరోసారి పత్తి వద్దని, ఇంకోసారి మక్కలు వేయొద్దని రైతులను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని, కేసీఆర్ గజినీ వేషాలు మానుకోవాలని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులను తెలుసుకోవడానికి వెళ్తే తమపై గూండాలతో టీఆర్ఎస్ నాయకులు దాడులు చేయించారని సంజయ్ ఆరోపించారు. రాళ్ల దాడిలో 8 కార్లు ధ్వంసమయ్యాయని, దాడికి ప్రతీకారం తీర్చుకుంటానని అన్నారు.

తాను వెళ్లిన ప్రతీ గ్రామంలోనూ విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి టీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడులకు దిగాయని ఆరోపించారు. తన వాహనంపై రాళ్లు, గుడ్లతో దాడి చేశారని, రైతుల కోసం ఆ తరహా దాడులు భరిస్తానని అన్నారు. అంతేకాదు, రైతుల కోసం తన తలను 6 ముక్కలుగానైనా నరుక్కుంటానని చెప్పారు. తన పర్యటన ముందుగానే ఖరారైనా కూడా శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను తలుచుకుంటే ఏ ఒక్కరూ రోడ్ల మీద తిరగరని సంజయ్‌ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ మతతత్వ పార్టీయేనని, తాను మతతత్వ వాదినేనని సంజయ్ స్పష్టం చేశారు. 80 శాతం హిందువుల ధర్మం గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ అంటున్నారని, అలా అంటే తాము చేసేదేమీ లేదని అన్నారు. ఒక వర్గానికి కొమ్మకాసే కుహనా సెక్యులర్ పార్టీలను నమ్మొద్దని సంజయ్ సూచించారు. కేసీఆర్ సర్కార్ వెంటిలేటర్‌పై ఉందని ఎద్దేవా చేశారు.

Tags: attack on sanjay's carbandi sanjaycm kcrwar of words
Previous Post

ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ప‌ద‌వులే

Next Post

రైతుల‌తో రాజ‌కీయం.. కాంగ్రెస్‌ రనవుట్ !

Related Posts

టికెట్ రేట్లపై వారిని మాట్లాడొద్దంటున్న ప్రముఖ నిర్మాత
Movies

ఫేక్ కలెక్షన్లు నిజమేనంటోన్న స్టార్ ప్రొడ్యూసర్?

May 21, 2022
విన్నారా?…జగన్ బెయిల్ రద్దయితే జగన్ కే ఎక్కువ లాభమట
Andhra

జగన్ ఎవరి దత్తపుత్రుడో చెప్పిన సీపీఐ నారాయణ

May 21, 2022
జగన్ లండన్ జర్నీ చాలా కాస్ట్లీ గురూ…ఎంత తగలేశారో తెలుసా?
Andhra

జగన్ లండన్ జర్నీ చాలా కాస్ట్లీ గురూ…ఎంత తగలేశారో తెలుసా?

May 21, 2022
చేతకాని వాళ్లు అసెంబ్లీలో కూర్చోవడం ఎందుకు? జగన్ పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు
Andhra

మ‌ళ్లీ త‌డ‌బ‌డిన ప‌వ‌న్‌.. ఇలా అయితే ఎలా సామీ..!

May 21, 2022
ఫిల్మ్ ఫెస్టివల్లో మ‌హిళ న‌గ్న నిర‌స‌న‌.. రీజ‌న్ ఇదేనా?
Around The World

ఫిల్మ్ ఫెస్టివల్లో మ‌హిళ న‌గ్న నిర‌స‌న‌.. రీజ‌న్ ఇదేనా?

May 21, 2022
అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడంటే…
Movies

అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడంటే…

May 21, 2022
Load More
Next Post
Revanth Reddy Rally photos : తెలంగాణ ప్రజల నీరాజనం

రైతుల‌తో రాజ‌కీయం.. కాంగ్రెస్‌ రనవుట్ !

Please login to join discussion

Latest News

  • ఫేక్ కలెక్షన్లు నిజమేనంటోన్న స్టార్ ప్రొడ్యూసర్?
  • జగన్ ఎవరి దత్తపుత్రుడో చెప్పిన సీపీఐ నారాయణ
  • జగన్ లండన్ జర్నీ చాలా కాస్ట్లీ గురూ…ఎంత తగలేశారో తెలుసా?
  • మ‌ళ్లీ త‌డ‌బ‌డిన ప‌వ‌న్‌.. ఇలా అయితే ఎలా సామీ..!
  • ఫిల్మ్ ఫెస్టివల్లో మ‌హిళ న‌గ్న నిర‌స‌న‌.. రీజ‌న్ ఇదేనా?
  • అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడంటే…
  • లండన్ లో జగన్ ‘మనీ’ ల్యాండింగ్?…ఏకిపారేసిన యనమల
  • సిక్కోలు కోటలో సింగంలా లోకేశ్…రెస్పాన్స్ అదిరింది
  • ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి: బాల‌య్య మెసేజ్ ఇదే!
  • కార్యకర్తలకు చంద్రబాబు వార్నింగ్…చర్యలు తప్పవట
  • రాజ్య సభ సీటు రేటుపై వైసీపీ ఎంపీ ‘బీద’ పలుకులు
  • రాయలసీమ లో బాబుకు బ్రహ్మరథం!!
  • NRI TDP USA-బోస్ట‌న్ మ‌హానాడుకు స‌ర్వం సిద్దం!
  • ఇక కేసీఆర్ పై పవన్ ‘యాక్షన్’షురూ…ఆయనే డైరెక్టర్
  • ఆ మల్లెపూలేయ్…మంత్రులపై అయ్యన్న సెటైర్లు వైరల్
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds