పన్నులు వేయడంలో జగన్ స్టయిలే వేరు!
మరుగు దొడ్డి తలుపు దగ్గర ముంత పెట్టుకొని వెళ్ళి వచ్చినప్పుడల్లా ఒక రూపాయి నాణెం వేసుకోవచ్చు.. సులాభ్ కాంప్లెక్స్ లలో ఇచ్చినట్లు.. నెల తిరిగేసరికి టాయిలెట్ ట్యాక్స్...
మరుగు దొడ్డి తలుపు దగ్గర ముంత పెట్టుకొని వెళ్ళి వచ్చినప్పుడల్లా ఒక రూపాయి నాణెం వేసుకోవచ్చు.. సులాభ్ కాంప్లెక్స్ లలో ఇచ్చినట్లు.. నెల తిరిగేసరికి టాయిలెట్ ట్యాక్స్...
ముఖ్యమంత్రి కార్యాలయ ఇంఛార్జి అధికారి బాధ్యతలతో పాటు జిఎడి పొలిటికల్ శాఖాదిపతిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రవీణ్ ప్రకాష్‍ను తప్పించి ఆర్దిక శాఖాదిపతి ఎస్‍ఎస్.రావత్‍ను ముఖ్యమంత్రి జగన్...
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తం గా రైతులు కదం తొక్కుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు....
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కలకలంతో జనం విలవిల్లాడుతున్నారు. భయంతో వణుకుతున్నారు. మూర్ఛ లక్షణాలు, వాంతులతో రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య...
తలసాని శ్రీనివాసయాదవ్. తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా ఉమ్మడి ఏపీ రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. చంద్రబాబు హయాంలో మంత్రిగా చక్రం తిప్పిన సనత్‌నగర్ ఎమ్మెల్యే.....
ఏం జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. కానీ.. ఒకరి తర్వాత ఒకరు చొప్పున పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యానికి గురి...
151 సీట్లు గెలిచినా కూడా రాజ్యాంగం ఫాలో కావాలా అన్నట్టుంది జగన్ పరిపాలన. ప్రతి నిర్ణయమూ రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగానే ఉంది. చివరకు ఎవరో ఒకరు కోర్టుకుపోవడంతో...
Telugudesam leader nara lokesh with farmersనోరు విప్పితే రైతుల కోసమే బతుకుతున్నాం అని చెప్పుకునే జగనన్న పాలనలో ఏడాదిన్నరలో రైతు ఏ పంటను చేతికి తీసుకోలేదు....
2020 ఎన్నికల తర్వాత చంద్రబాబు జాతీయ రాజకీయాలు, జాతీయ ఉద్యమాలపై మౌనం పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతవరకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నా... వాటిపై పెద్దగా స్పందించలేదు....
ఆయన టీడీపీ హయాంలో చక్రం తిప్పారు. కీలక నాయకుడిగా ఎదిగారు. నియోజకవర్గంలోనూ, జిల్లాలోనూ తనదైన పాత్ర పోషించారు. అయితే.. గత ఏడాది ఎన్నికల్లో ఎదురైన పరాజయం కారణంగా.....