• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

5వ‌ క్లాస్‌లోనే అలాంటి ప‌ని.. త‌మ‌న్నా ఇంత ఫాస్టా..?

admin by admin
November 13, 2024
in Movies, Trending
0
0
SHARES
166
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో తమన్నా ఒకరు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి హీరోయిన్ గా సత్తా చాటుతున్న తమన్నా.. ఇటీవల కాలంలో సినిమాల్లో కంటే ఐటమ్ సాంగ్స్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది.

ఇక ఆ సంగతి పక్కన పెడితే.. తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోనున్నారు. అయితే తమన్నాకు విజయ్ వర్మ ఫస్ట్ లవ్ కాదు. విజయ్ తో ప్రేమలో పడటం కన్నా ముందే తమన్నాకు రెండు సార్లు బ్రేకప్ జరిగింది. ఈ విషయాన్ని తమన్నా స్వయంగా రివీల్ చేసింది.

అయితే ఫస్ట్ బ్రేకప్ ఎప్పుడు జరిగిందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఎందుకంటే, 5వ క్లాస్ చదువుతున్నప్పుడే తమన్నా ప్రేమలో పడిందట. తన ఫ్రెండ్ అన్నను లవ్ చేసిందట. అంతేకాదు ఒక రోజు ధైర్యం చేసి తన ప్రేమ విషయాన్ని అతనికి చెప్పిందట. కానీ సదరు అబ్బాయి మాత్రం తమన్నాను చెల్లి అనేశాడట. నా సిస్టర్ కు ఫ్రెండ్ కావడంతో నిన్ను కూడా ఒక సిస్టర్ గానే చూశానని సదరు అబ్బాయి అనడంతో తమన్నా హార్ట్ బ్రేక్ అయింది.

ఈ విషయాన్ని ఇటీవల తమన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకురావడంతో.. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. 5వ క్లాస్ లోనే ఒక అబ్బాయిని ప్రేమించి ప్రపోజ్ చేశావా.. మరీ ఇంత ఫాస్ట్ అయితే ఎలా తమన్నా అంటూ కొందరు మిల్కీ బ్యూటీ ని ఆట పట్టిస్తుంటే.. మరికొందరు ఆమె సెకండ్ బ్రేక‌ప్‌ ఎవరితో జ‌రిగిందా? అని ఆరా తీయడం ప్రారంభించారు.

Tags: Actress TamannaahbollywoodHeartbreakTamannaahTamannaah BhatiaTelugu NewsTollywooodVijay Varmaviral news
Previous Post

బన్నీ మళ్లీ దొరికిపోయాడు

Next Post

డిప్యూటీ స్పీకర్ గా రఘురామ

Related Posts

Movies

హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్

June 18, 2025
Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
Andhra

లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత

June 17, 2025
Movies

పవన్ కోసం సరికొత్త విలన్

June 17, 2025
Movies

‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్

June 17, 2025
Load More
Next Post

డిప్యూటీ స్పీకర్ గా రఘురామ

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra