• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ పిల్లపై మోజు పడిన టీడీపీ ఎంపీ కొడుకు, వీడియో వైరల్

Burra Paadavuthadhe Full Video Song

NA bureau by NA bureau
January 14, 2022
in Around The World, Movies, Top Stories
0
ఆ పిల్లపై మోజు పడిన టీడీపీ ఎంపీ కొడుకు, వీడియో వైరల్
0
SHARES
1.2k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సినిమాల నుంచి రాజకీయాలకు రావడం తరచుగా జరిగేదే. కానీ రాజకీయాల్లోంచి సినిమాల్లోకి రావడం మాత్రం కాస్త అరుదుగా జరుగుతుంది.

కుమార స్వామి కొడుకొచ్చాడు.

గంటా శ్రీనివాసరావు కొడుకొచ్చాడు

ఇపుడు గల్లా జయదేవ్ కొడుకు ఎంట్రీ ఇచ్చాడు.

మొదటి ఇద్దరు సక్సెస్ అవలేదు… ఇతను అయినా అవుతాడేమో చూడాలి.

టాలీవుడ్ హాట్ బేబీ నిధి అగర్వాల్ తో జతకట్టి ‘‘హీరో’’ అనే పేరుతో అశోక్ పరిచయం అవుతున్నాడు.

ఈ సినిమా నుంచి తాజాగా వీడియో సాంగ్ విడుదల చేశారు.

‘‘బుర్ర పాడవుతాదే’  అనే ఈ వీడియో సాంగ్‌ బాగుంది. కొత్త వాడైనా నిధితో చక్కగా డ్యాన్సులు వేశాడు అశోక్.

అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు.

సంక్రాంతి సందర్భంగా జనవరి 15, 2022న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.

అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు.

జగపతి బాబు, వెన్నెల కిషోర్, నరేష్ మరియు బ్రహ్మాజీ కూడా సపోర్టింగ్ రోల్స్‌లో నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రీమియర్  చూసి మహేష్ బాబు స్పందన.

This means the world to me @urstrulyMahesh mamaia!!! Most special blessings from the most special super star ❤️🤗🤗🤗 pic.twitter.com/BJJ0RelSuJ

— Ashok Galla (@AshokGalla_) January 14, 2022

The Dedication & focus @AshokGalla_ has kept for #HERO rejoiced us and we're confident with the film! 😊

– Prod #PadmavathiGalla Gaaru at #HeroMegaPreReleaseEvent

Full Speech 🎥 https://t.co/A0oLgv8rrB@JayGalla @amararajaent @adityamusic#PakkaPandagaCinema#HEROFromJAN15th pic.twitter.com/6HRKPVaI16

— VamsiShekar (@UrsVamsiShekar) January 14, 2022

Tags: Andhraashok gallajayadev gallatdp mptelugu heroTollywood
Previous Post

నాకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను కెలక్కండి – చిరంజీవి

Next Post

ఎంపీ ర‌ఘురామ‌రాజు హత్యకు భారీ కుట్ర !

Related Posts

కేసీఆర్ తో యాంటీ బీజేపీ స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?
Movies

కేసీఆర్ తో యాంటీ బీజేపీ స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?

May 18, 2022
తన వయసును విమర్శించే వారికి చంద్రబాబు కౌంటర్ అదిరింది
Andhra

తన వయసును విమర్శించే వారికి చంద్రబాబు కౌంటర్ అదిరింది

May 18, 2022
‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం
Movies

‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం

May 18, 2022
చిదంబరంపై సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…పాత పగతోనే టార్గెట్ చేశారా?
Andhra

చిదంబరంపై సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…పాత పగతోనే టార్గెట్ చేశారా?

May 18, 2022
తీన్మార్ మల్లన్న ఓటమి తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య
Politics

ఆ మంత్రిపై తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్లు…కోర్టులో పంచాయతీ?

May 18, 2022
బాలయ్యతో చీకటి గదిలో చితక్కొట్టుడేనంటోన్న ఆస్ట్రేలియా మోడల్
Movies

బాలయ్యతో చీకటి గదిలో చితక్కొట్టుడేనంటోన్న ఆస్ట్రేలియా మోడల్

May 18, 2022
Load More
Next Post
జెరూసలేంకు సబ్సిడీ…తిరుమలలో దోపిడీ…ఆర్ఆర్ఆర్ ఫైర్

ఎంపీ ర‌ఘురామ‌రాజు హత్యకు భారీ కుట్ర !

Please login to join discussion

Latest News

  • కేసీఆర్ తో యాంటీ బీజేపీ స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?
  • తన వయసును విమర్శించే వారికి చంద్రబాబు కౌంటర్ అదిరింది
  • ‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం
  • చిదంబరంపై సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…పాత పగతోనే టార్గెట్ చేశారా?
  • ఆ మంత్రిపై తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్లు…కోర్టులో పంచాయతీ?
  • బాలయ్యతో చీకటి గదిలో చితక్కొట్టుడేనంటోన్న ఆస్ట్రేలియా మోడల్
  • డ్యామిట్ కథ అడ్డం తిరిగింది…జగన్ పంతం నెగ్గలేదు
  • జ‌గ‌నన్న లాయ‌ర్ జాక్ పాట్ కొట్టాడుగా !
  • స‌జ్జ‌ల కాస్త ఆలోచించి మాట్లాడ‌య్యా !
  • WETA-‘వేటా మేరీల్యాండ్’ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రిగిన `మ‌ద‌ర్స్ డే`
  • MAYA BAZAR-బే ఏరియాను ప‌ర‌వ‌శింపజేసిన `మాయా బ‌జార్‌-2022′
  • ఇంకో ఏడాది మీరు భరించాల్సిందే – షాకిచ్చిన జగన్
  • పెద్దల సభకు వెళ్లేంత పెద్ద బీసీలు ఏపీలో లేరా జగన్?
  • జగన్ దిగిపోయేనాటికి ఏపీపై అన్ని లక్షల కోట్ల అప్పు?
  • విజయ్ దేవరకొండ.. ఉన్న నెగెటివిటీ చాలదని
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds