అపర్ణ అనే ఫ్రంట్ లైన్ వర్కర్ విషయంలో వైజాగ్ లో ఏం జరిగిందో నిన్న చూశాం.
అపర్ణకు ఈ విషయంలో అందరి మద్దతు లభిస్తోంది.
ప్రజలంతా అపర్ణకు సపోర్ట్ చేస్తున్నారు.
ఒక వైపు దేశంలోని పలువురు ఎంపీలు రఘురామరాజు విషయంలో పోలీసులు తీరుపై దుమ్మెత్తిపోస్తున్న తరుణంలో మరో సారి పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయ్యింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి బాగా డ్యామేజ్ అయ్యింది.
ఈ ఘటనపై మీడియాకు వివరించడానికి వచ్చిన ఏసీపీ విలేఖరుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు.
విలేఖర్ల సమావేశంలో ఏం జరిగిందో ఈ కింద వీడియోలో చూడొచ్చు
.
మొత్తం ఎపిసోడ్ గురించి విపులంగా కింద ఉన్న వీడియోలో చూడొచ్చు
.
మరి ఈ మహిళ పక్షపాతికి నిన్న విశాఖపట్నం లో నడిరోడ్డు మీద విచక్షణ లేకుండా పోలీసులతో వేదించబడ్డ అపోలో ఆసుపత్రి ఉద్యోగి లక్షి అపర్ణ, కర్నూలు జిల్లా అదొని లో సీఐ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన కానిస్టేబుల్ రామలక్ష్మి మహిళల లాగా కనబడలేదా? కనీసం చర్యలైన లేవే? నీ సోది లో నా సవాంగం https://t.co/CkvjHHmSwv
— VamsiKrishna Bandaru (@VKBandaru18) June 7, 2021