ఏపీలో 2019 ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది.
అపుడు జగన్ ఏమన్నాడు. చంద్రబాబుకు అమరావతిలో ఇల్లు లేదు. నాకు ఇల్లుంది. నేను వస్తేనే అమరావతి కడతాను అన్నాడా? అన్నాడుగా.
చంద్రబాబు ఏమన్నాడు గుర్తుతెచ్చుకోండి.
జగన్ కి అవకాశం ఇస్తే పోలవరం, అమరావతి ఆగిపోతుంది అన్నాడా లేదా? అన్నాడుగా? ఇపుడు ఏమైంది.
ఈ రెండూ ఏపీకి అత్యంత కీలకమైనవి. ఏపీలోని 13 జిల్లాలు లాభపడే ప్రాజెక్టులు ఈ రెండే. ఒకటి నీళ్లు ఇస్తుంది, ఇంకొకటి ఉద్యోగాలు ఇస్తుంది.
కానీ వాటిని ఏపీ సీఎం అయ్యాక జగన్ ఏం చేశాడో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు ఈ రెండింటిపై బంగారం ఒకటి చెప్పనా అనే వైరల్ వీడియోతో రీమిక్స్ చేశారు. అవి ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
వాటిని ఎవరు చేశారో తెలియదుగాని సోషల్ మీడియా వెర్రెక్కిపోతోంది వాటిని చూసి…
మీరూ ఒకసారి చూడండి.
DeY wHo DiD ThIs Now ???????????????? pic.twitter.com/jSSGwZXm73
— Team Lokesh (@Srinu_LokeshIst) September 13, 2022
#WhatsApp pic.twitter.com/n1M5X7H4k5
— V (@WARMA007) September 13, 2022