కేంద్రం ఓ నివేదిక తయారుచేసింది. అందులో ఏముందంటే… ఏ రాష్ట్రంలో ధరల పెరుగుదల ఎలా ఉంది అన్న వివరాలున్నాయి.
ఆ నివేదిక ప్రకారం ధరల పెరుగుదల ప్రకారం రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చారు.
ఆ ర్యాంకుల ప్రకారం… దేశంలోనే అత్యధికంగా ధరలు పెరిగిన రాష్ట్రంగా ఏపీ నెం.1 గా నిలిచింది.
ఇంతకాలం రేట్లు దేశమంతటా పెరిగాయని మభ్యపెట్టిన వైసీపీ బ్యాచ్ అబద్ధాలను పటాపంచలు చేశారు ఎంపీ రామ్మోహన్ నాయుడు.
ఆయన పార్లమెంటులో వేసిన ప్రశ్న ద్వారా ఆంధ్రప్రదేశ్ లోనే ధరలు అత్యధికంగా పెరిగాయని … దేశంలో మరే రాష్ట్రంలో అంత ఘోరంగా ధరలు పెరగలేదని కేంద్రం ఖరారుచేసింది.
అమ్మ జగన్… జనం నువ్వు ఇచ్చే అమ్మ ఒడిని, ఆటో వాలా డబ్బులనే చూస్తున్నారు గాని నువ్వు ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కునే రకమా?
ఒక చెత్తో ఇచ్చి, ఇంకో చేత్తో లాక్కోవడం
1 . అమ్మ ఒడి. కరెంట్ ఛార్జీలు
2 . రైతు భోరోసా. పెట్రోలు ధరలు
3 . వాహన మిత్ర. ఇసుక ధరలు
4 . వసతి దీవెన. మధ్యం ధరలు
5 . విద్యా దీవెన. ఆర్టీసీ ఛార్జీలు#1YearOfMassDestruction pic.twitter.com/GORgKzMAKg— CBN ARMY (@CBN_ARMY) May 30, 2020
ఉచితాలతో ప్రచారాలు,అప్పులు చేసి ఆర్భాటాలు,జనాలకి ఒక చేత్తో రూపాయి ఇచ్చి-ఇంకో చేత్తో దానికి రెండింతలు లాగేసేలా ధరలు,చార్జీలు,టాక్సలు ! ఇదీ అన్న అద్భుతమైన పాలన ???? pic.twitter.com/3Cs25fetwr
— Bhavya???? (@unexpected5678) March 3, 2021
ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో లాక్కొడం అంటే ఇదే#అమ్మఒడి పేరుతో తల్లికి మాత్రమే డబ్బులు వేసి ఉండే 2,3 పిల్లలకు ఫీజులు పెంచి వసూలు చేస్తున్నారు.
ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో ఫీజులు భారీగా పెంపు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే
విద్యార్థులకు ఫీజులు రద్దు చేయాలి
#పనికిమాలినపథకాలు ఇవ్వడం కాదు pic.twitter.com/Ysb7Rfs36l— Darshini???? (@Darshini016) January 20, 2021