• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఇక మా చేత కాదు, మీరే ఆదుకోండి- ఏపీ సీఎం

admin by admin
December 15, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
678
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రెండున్నర సంవత్సరాలుగా ఓటర్లకు బటన్ నొక్కి డబ్బులు పంచుతున్న ఏపీ అక్కౌంటెంట్… సారీ… ఏపీ సీఎం జగన్ సర్కారు ప్రతినిధులు పార్లమెంటులో ఏడ్చినంత పనిచేశారు.  రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అధికారికంగా పార్లమెంటులో వెల్లడించింది.

పార్లమెంట్‌లో మిథున్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే… అనేక హామీలతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది.  రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల తలసరి ఆదాయంలో భారీ వ్యత్యాసం అంటే… రూ.15,454, రూ.8,977గా ఉంది. రెండు రాష్ట్రాల ఆదాయ వనరులకు కూడా భారీ వ్యత్యాసం ఉంది. ఆర్థిక ప్రోత్సాహం అవసరమైనందున ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరారు.

రాష్ట్రం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇక మావల్ల కావడం లేదు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందించండి. ఇకనైనా ఆలస్యం చేయకుండా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి. చట్టంలోని హామీలను పదేళ్లలో నెరవేరుస్తామని చెప్పి 8 ఏళ్లు గడిచిపోయాయి.  కరుణించి డబ్బులు ఇవ్వండి.

ఇంతకాలం మీడియా ఏపీ ఆర్థిక తప్పుల గురించి వార్తలు ప్రసారం చేస్తే ఎల్లో మీడియా అంటే ముద్ర వేసి సామాన్యుల కళ్లు గప్పారు. ఇపుడు ఆ ఎల్లో మీడియా చెప్పినవే నిజాలు అని వైసీపీ సర్కారు స్వయంగా పార్లమెంటులో అంగీకరించింది.

ఎంతో కీలకమైన విషయాలు దృష్టిసారించకుండా ఓటు రాజకీయాలు, కుల రాజకీయలు, సినిమా వాళ్లపై కక్షపూరిత రాజకీయాలు చేస్తే ఇలాంటి దుర్భక్షమే వస్తుంది. వరదలు వచ్చిన వారికి పులిహోర అందించడానికి కూడా ప్రభుత్వంతో డబ్బులు లేక  పార్లే బిస్కట్లు పంచారంటే ఏపీ దీన స్థితి ఏంటో అందరికీ అర్థమవుతుంది.

ఒకప్పుడు కాస్త విద్యావంతులు మాత్రమే ఏపీ గురించి ఆందోళన చెందారు. జగన్ కు ఆర్థిక క్రమశిక్షణ లేదని, అతనికి పరిపాలన రాదని..  ఇపుడు నిరక్షరాస్యులు అర్థం చేసుకునేంత దిగజారింది ఏపీ పరిస్తితి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags: ap debtsap in crisismp mithun reddyycpYSRCP
Previous Post

హైదరాబాదులో ఒమిక్రాన్

Next Post

ఆ చెత్త ఘనత జగన్ దే…చంద్రబాబు

Related Posts

Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Andhra

లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత

June 17, 2025
Load More
Next Post

ఆ చెత్త ఘనత జగన్ దే...చంద్రబాబు

Please login to join discussion

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra