• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ చార్జీల పెంపుతో మరోసారి జనం నడ్డి విరిచిన జగన్ రెడ్డి

ఏపీ ఫైబర్ నెట్ నెలవారీ చార్జీలు రూ.300 నుంచి రూ.350కు పెంపు

admin by admin
September 10, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
568
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తన పాదయాత్ర సందర్భంగా నాటి ప్రతిపక్ష నేత, నేటి అధికార పక్ష నేత జగన్ ఎన్నో హామీలను గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఏపీలో సామాజిక పెన్షన్లతో పాటు లబ్ధిదారులకు అందే నగదును పెంచుకుంటూ……..పోతామని జగన్ సాగదీసి మరీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, మాట తప్పను…మడమ తిప్పను అని చెప్పే జగన్…నిజంగా ఆ మాట నిలబెట్టుకున్నారు.

ఏవి పెంచుకుంటూ పోతేనేం…పెంచుకుంటూ పోతే చాలు…జనానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లుందని భావించిన జగన్…జనాలకు షాకులు మీద షాకులిస్తున్న వైనం చర్చనీయాంశమైంది. అసలు లెక్క ప్రకారం, ఇచ్చిన మాటకు కట్టుబడి….పెన్షన్ల వంటివి పెంచుకుంటూ పోవాల్సిన జగన్….రివర్స్ లో వస్తున్నారు. కరెంట్ ఛార్జీలు, ఆస్తి పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలు, చెత్తపై పన్నులు పెంచుకుంటూ….పోతూ జనం నడ్డి విరుస్తున్న జగన్ పై విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ఫైబర్ నెట్ చార్జీలను జగన్ పెంచిన వైనంపై జనం మండిపడుతున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో రూ.235 ఉన్న ధరను రూ.300 కు పెంచిన జగన్…తాజాగా దానిని రూ.350కు పెంచుకుంటూ…..పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ఫైబర్‌నెట్‌ నెలవారీ ఛార్జీలను సెప్టెంబరు నుంచి రూ.300 నుంచి 350 లకు పెంచుతున్నట్లు ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి ప్రకటించారు.

ఇంటర్నెట్‌ వేగాన్ని 15 నుంచి 20 ఎంబీపీఎస్‌కు, డౌన్‌లోడ్‌ లిమిట్‌ను 100 జీబీ నుంచి 150 జీబీకి పెంచుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అదనంగా 10 లక్షల కనెక్షన్లను ఇస్తామని, ప్రస్తుతం అందిస్తున్న ఛానల్స్‌తో పాటు మరో 10 హెచ్‌డీ ఛానల్స్‌ను ఉచితంగా అందిస్తామని చెప్పారు. తక్కువ ధరకే ఇంటర్నెట్‌ సేవలందించే పైలట్‌ ప్రాజెక్టును త్వరలోనే విజయవాడ నగరంలో ప్రారంభిస్తామని, కేవలం ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కావాలనుకునే వారికి రూ.197 ప్యాకేజీ ప్రారంభిస్తామని చెప్పారు. రూ.15 కోట్ల అక్రమాలకు పాల్పడిన టెరా సాఫ్ట్‌ సంస్థపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags: ap cm jaganap fiber net chargeshike in ap fiber net chargesRs.350 for fiber nettrolling
Previous Post

సాక్షి పేపర్ ను బతికించిన దిశ చట్టం : రమ్యకు 10 లక్షలు, సాక్షికి 30 కోట్లు…

Next Post

వినాయక పూజలో వాడే 21 రకాల పత్రి ఉపయోగాలేంటో తెలుసా?

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Load More
Next Post

వినాయక పూజలో వాడే 21 రకాల పత్రి ఉపయోగాలేంటో తెలుసా?

Please login to join discussion

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra