????ప్రధాన స్టేషన్లలో పోలీసులు అడ్డగిస్తుండటంతో… మార్గమధ్యంలో.. చైన్ లాగి రైళ్ళను ఆపి విజయవాడకు పయనమవుతున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు…
???????????? pic.twitter.com/Smmz1Uy1Uk— ℙ???? ℍ???????????????????? (@PnHarini) February 2, 2022
జగన్ ఏమి ఆలోచిస్తున్నాడో
ఆ పార్టీ నేతలు తాము ఎంత శక్తిమంతులు అనుకుంటున్నారో
తెలియడం లేదు
ఎందుకంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని దాచగలమా?
వేలల్లో ఉండే పోలీసుల సాయంతో లక్షల్లో ఉండే ఉద్యోగులను అడ్డుకోగలరా?
ఎందుకు ఈ పిచ్చి ప్రయత్నాలు
నిరసన ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు
ఉద్యోగులు ఆయుధాలతో రావడం లేదు.
తమ హక్కు కోసం పోరాడుతున్నారు.
ఇష్టానుసారంగా వారిని అణిచివేయగలం అని ప్రభుత్వం అహంకారానికి పోతే ఎవరికి నష్టం?
ఉద్యోగులు రేపు దీక్షను విజయవంతం చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
వారిని ఆపడం పోలీసుల తరం కావడం లేదు.
https://twitter.com/JayapalReddyJPR/status/1488921587994689536
రేపు ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేనందున కృష్ణాజిల్లా హనుమాన్ బాపులపాడు మండలం అంపాపురం వద్ద పోలసులు ప్రత్యేక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి, పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.1/3 pic.twitter.com/A9bAS0xEAM
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) February 2, 2022
రేపు ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేనందున ఎక్కడికక్కడ బస్సులు ఆపి చెక్ చేస్తున్న పోలీసులు.. pic.twitter.com/AUtMj6tVPl
— Radhika (Leo)???? (@sweety_00099) February 2, 2022
ఈ విజువల్స్ చూడండి.
https://www.youtube.com/watch?v=om7OgIi01wk&ab_channel=ABNTelugu
ఉద్యోగులు, టీచర్ల ఉద్యమం పై కుట్ర. వాలంటీర్ల ద్వారా ఉద్యమాన్ని అణిచివేయాలని ప్లాన్ pic.twitter.com/9S0sucFA9D
— ✨tdp raghu ✨ (@raghu_lovely09) February 2, 2022