జగన్ రెడ్డి ప్రభుత్వం ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతుందా? పార్లమెంటు నియోజకవర్గాల వారిగా జిల్లాలు ఏర్పాటుచేస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ తన మనసు మార్చుకున్నారా? అంటే అవుననే అంటున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటే కాదు, ఇంతవరకు గొప్పగా పిలుచుకున్న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల పేర్లే ఇకపై కనపడవు. వాటి ఉనికినే ప్రమాదంలో పడేశారు జగన్ రెడ్డి.
తాజాగా సోషల్ మీడియాలో ఒక జాబితా వైరల్ అవుతోంది. అందులో 26 జిల్లాల స్థానంలో 32 జిల్లాలు ఏర్పాటవుతున్నట్లు ఉంది. తూర్పుగోదావరిలో, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు వంటి కొన్ని జిల్లాల్లో తెరపైకి కొత్త జిల్లాలు కూడా వచ్చాయట.
కింద ఆ జాబితాను చూడొచ్చు.