• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మామ కోసం ఎన్నిక‌ల ప్ర‌చారానికి అల్లు అర్జున్

admin by admin
August 9, 2023
in Movies
0
0
SHARES
134
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మామ‌కు మ‌ద్దుత‌గా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నిక‌ల ప్రచారానికి సిద్ధ‌మైన‌ట్లు తెలిసింది. అయితే ఆ మామ‌.. త‌న మేన‌త్త భ‌ర్త చిరంజీవి కాదు. అలా అని ఆయ‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా కాదు. మ‌రి ఇంకెవ‌రంటారా? త‌న‌కు పిల్ల‌నిచ్చిన మామ కంచ‌ర్ల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి కోసం అల్లు అర్జున్ ఎన్నిక‌ల ప్ర‌చారం చేసేందుకు రెడీ అయిన‌ట్లు టాక్‌.

బీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కుడిగా కొన‌సాగుతున్న కంచ‌ర్ల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు. చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయ‌న స్వ‌స్థ‌లం న‌ల్ల‌గొండ జిల్లా పెద్ద‌వూర మండ‌లం చింత‌ప‌ల్లి. అయితే ఈ సారి ఎన్నిక‌ల్లో చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిసింది.

ఇప్ప‌టికే ఈ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టిన చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఇక్కడ తెగ తిరిగేస్తున్నార‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే కొన్ని కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఇక ఆగ‌స్టు 19 నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారానికి సంబంధించిన కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న మొద‌లెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ కార్య‌క్ర‌మాల్లో అల్లుడు అల్లు అర్జున్‌ను కూడా భాగం చేయాల‌ని చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ప్లాన్ వేసిన‌ట్లు తెలిసింది.

పుష్ఫ సినిమాతో దేశాన్ని ఉపేసిన అల్లుడు అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి వ‌స్తే త‌న‌కు క‌లిసొస్తుంద‌ని చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి భావిస్తున్నారు. మ‌రోవైపు పుష్ప‌రాజ్ కూడా త‌న మామ కోసం ప్ర‌చారంలో భాగ‌మ‌యేందుకు సరేన‌న్నార‌ని టాక్‌. మ‌రి పుష్ప‌రాజ్ అడుగుపెడితే నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి సౌండ్ వినిపిస్తుందో చూడాలి.

Tags: allu arjunbrsfather in lawkancharla chandra sekhar reddypolitical campaignPolitics
Previous Post

జగన్ ఆశలన్నీ సుప్రింకోర్టు పైనేనా ?

Next Post

భోళా శంకర్ .. టెన్షన్ టెన్షన్

Related Posts

Movies

అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!

May 19, 2025
Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Movies

వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Load More
Next Post

భోళా శంకర్ .. టెన్షన్ టెన్షన్

Latest News

  • అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!
  • నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్
  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra