• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సీఐడీ ఏడీజీ సునీల్ కు షాక్…ఆర్ఆర్ఆర్ కు కేంద్ర మంత్రి లేఖ

సునీల్ పై హిందూమత వ్యతిరేక ప్రచారం ఆరోపణలు...హోంశాఖ కు కేంద్ర మంత్రి లేఖ

admin by admin
July 26, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
498
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంలో ఏపీ సీబీసీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. రఘురామ ఫోన్ ను సునీల్ కుమార్ తీసుకున్నారని, అందులోనుంచి వేరే వ్యక్తులకు మెసేజ్ లు పంపించారని రఘురామ ఆరోపిస్తూ ఫిర్యాదు కూడా చేశారు. దీంతోపాటు, హిందూ మత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని సునీల్‌ కుమార్‌పై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లో రఘురామ గతంలోనే ఫిర్యాదు చేశారు.

సునీల్‌పై చర్యలు తీసుకోవాలంటూ డీఓపీటీ శాఖ మంత్రి జితేంద్రసింగ్‌కు ఆర్ఆర్ఆర్ కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు. ఈ క్రమంలోనే సునీల్‌కుమార్‌పై హోంశాఖ నిర్ణయం తీసుకోవాలని ఆ శాఖ కార్యదర్శికి రఘురామ ఇచ్చిన ఫిర్యాదును జత చేస్తూ జితేంద్ర సింగ్ లేఖ రాశారు. హోంశాఖ కార్యదర్శికి పంపిన లేఖ కాపీని రఘురామకు కూడా జితేంద్ర సింగ్ పంపించారు. ఈ క్రమంలోనే సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా హిందూ మత వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్‌పై హోం శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

తాజా పరిణామంతో సునీల్ కుమార్ కు ఉచ్చు బిగుసుకుంటున్నట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, సునీల్ పై గతంలోనూ ఈ తరహా ఫిర్యాదులు వచ్చాయి. సునీల్ పై కేంద్ర హోంశాఖకు ఎల్ఆర్వో కన్వీనర్ (Legal Rights Observatory Convenor) వినయ్ జోషి గతంలోనే ఫిర్యాదు చేశారు. ‘అంబేడ్కర్ ఇండియా మిషన్ పేరు’తో సునీల్ ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పోలీసు సర్వీసు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. కుల, మత విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ సునీల్‌ ప్రసంగాల వీడియో లింకులు జతపరిచారు.

Tags: action against suneelap cid adg suneel kumarcentral home ministrycentral ministerycp rebel mp raghuramakrishnaraju
Previous Post

జగన్ అవినీతిపై మోదీకి ఆర్ఆర్ఆర్ లేఖ…ఏముందంటే…

Next Post

బీజేపీకి పెద్దిరెడ్డి రాజీనామా !

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Andhra

అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!

June 19, 2025
Load More
Next Post

బీజేపీకి పెద్దిరెడ్డి రాజీనామా !

Please login to join discussion

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra