బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ అంటే దాని కథే వేరు
ఎపుడూ ఈ కాంబో నిరాశ పరచలేదు.
అభిమానులు అయితే, బాలయ్యతో రాజమౌళి కూడా మాకవసరం లేదు బోయపాటి ఉంటే చాలు అంటారు.
ఇది బాలకృష్ణ డబల్ రోల్ కావడంతో సినిమాకు మరింత ఊపొచ్చంది.
లెజెండ్ తో కొంచెం పోలిక ఉన్నా … దేనికదే ప్రత్యేకం.
మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఇందులో టన్నుల కొద్దీ ఉన్నాయి.
హీరో ఎంట్రీ దగ్గర్నుంచి శుభం కార్డు పడే వరకు ఊర మాస్ స్టయిల్లో సాగే సన్నివేశాలు అభిమానుల కడుపు నింపేస్తాయి. మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేస్తాయి.
కానీ అభిమానులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తీయడంతో కొన్ని కొన్ని సార్లు మధ్యమధ్యలో బోర్ అనిపిస్తుంది.
కానీ ఓవరాల్ అఖండ… ఒక మంచి థియేటర్ సినిమా అంటున్నారు జనం.
బాలయ్య-శ్రీకాంత్ ఫేస్ ఆఫ్ సీన్ లు బాగా పండాయి.
హీరోయిన్ ని కలెక్టర్ ని చేయడం మాత్రం పెద్దగా సెట్ అవలేదు
అఘోరా పాత్ర కు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నా చాలా వదిలేశాడు బోయపాటి… కాకపోతే జగన్ సర్కారు చేస్తున్న ఆలయాల విధ్వంసానికి ఈ సినిమాలో భారీ కౌంటర్లు పడ్డాయి.
మాస్ సినిమాలు చూసి ఉంటారు
అఖండ లాంటి సినిమా చూసి ఉండరు ఈ age లో బాలయ్య డెడికేషన్ కి హాట్స్ -ఆఫ్ జై బాలయ్య జై జై బాలయ్య …..!!!!!!@NBK_Unofficial
స్లో మోషన్ ఫైట్ సెక్యూన్సెస్ ఎలేవేటింగ్ బాలయ్య is awsome బోయపాటి గారు #Akhanda #AkhandaMassJathara #AkhandaFromDec2 pic.twitter.com/goz2GWvNU9— Praveen Chowdary Kasindala (@PKasindala) December 1, 2021
అఖండ ఆగమనం…🔥🔥🔥🔥🔥
నభూతో…బాలయ్యకే సాధ్యం.
థమన్ చెప్తుంటే ఏదో అనుకున్నా…ఆ గెటప్, ఆ యాక్షన్ చూస్తుంటే…మాటల్లేవ్…చూసి తీరాలంతే.
ఇంటర్వెల్ కే ఫుల్ satisfied.
భం అఖండ….భం భం అఖండ.#జైబాలయ్య #జైబోయపాటి#జైథమన్#జైఅమరావతి— A(మరావతి) P(Oలవరం) (@tsr_tweets) December 2, 2021
Roaring BLOCKBUSTER.
2010 lo సింహా Industry Hitu
4 years taravatha 2014 లెజెండ్ Blockbuster Industry Hituu
8 years tarvatha 2021 అఖండ
Roaring Blockbuster Industry Hituu#Akhanda
జై బాలయ్య బాబాయ్🤙🔥#AkhandaRoar— Pranay.Unnava (@PranayUnnava) December 2, 2021
అఖండ మాస్ జాతర!! 💥 💥
చాలా కాలం తర్వాత థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొంది.. ప్రేక్షక దేవుళ్ళు అధిక సంఖ్య లో రావడం ఇండస్ట్రీ కి ఒక శుభ పరిణామం 🙌❤️
The Glory of Telugu Cinema is back with #Akhanda 🦁 🎉#NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @dwarakacreation pic.twitter.com/frLPrONkx2
— VamsiShekar (@UrsVamsiShekar) December 2, 2021
అఖండ సినిమా ఎలా ఉంది ఫ్రెండ్స్ ??#Akhanda#NandamuriBalakrishna #boyapatisrinu #AkhandaOnDec2nd #Akhandareview#MovieReview
— 🇮🇳 KING NANI 💙 (@NaniBalagam) December 2, 2021
ఖండాలు దాటిన అఖండ.🔥 pic.twitter.com/ws76drPiXF
— తెలుగుదేశంసైనికులు (@TDPMission2024) December 2, 2021
అఖండ బాగ్ రౌండ్ మ్యూజిక్ మూలాన స్పీకర్లు పగిలిపోయే ప్రమాదం ఉంది….
ఉండాల్సిన సౌండ్ కన్నా కుంచెం తగ్గించి చూపిస్తున్నాం..( థియేటర్ యాజమాన్యం )
ఇండస్ట్రీ లొనే అఖండ మ్యూజిక్ ఒక కొత్త స్టాండర్డ్ సెట్ చేసింది…
బాక్స్ లు పగిలిపోయే సౌండ్ #Akhanda @MusicThaman on fire 🔥 pic.twitter.com/VACJoaDQaM
— KF strong 🌊 (@_Uppiii) December 2, 2021