“Congratulations Sir”
ఇది ట్విిట్టరులో ట్రెండ్ అవుతోంది.
ఎందుకో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది.
భారతదేశపు గౌరవాన్ని ఇనుపమడింప చేస్తున్న దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ఈ దేశ ప్రజలను తొలిసారిగా విమానమెక్కించారు.
వారు ప్రారంభించిన ఆ సర్వీసు తదనంతరం ప్రభుత్వ చేతుల్లోకి వెళ్లిపోయింది.
మళ్లీ ఇన్నాళ్లకు అది టాటా చేతికి తిరిగి వచ్చింది.
ఈ సందర్భంగా రతన్ టాటా వేసిన ట్వీట్ అందరి మనుసును తాకింది.
Welcome back, Air India ???????? pic.twitter.com/euIREDIzkV
— Ratan N. Tata (@RNTata2000) October 8, 2021
ప్రతిసారి మోడీ ఏది అమ్మినా… జనం విమర్శించేవారు.
కానీ మొదటి సారి మోడీ ఎయిర్ ఇండియాను అమ్ముతుంటే జనం హర్షిస్తున్నారు.
అదీ టాటా అంటే భారతీయుల్లో ఉన్న గౌరవం.
ఈ గౌరవం… భారత దేశంలో ఏదిగ్గజ పారిశ్రామికవేత్త దక్కించుకోలేకపోయారు.
దటీజ్ టాటా !!
===
రతన్ టాటా గురించి నమస్తే ఆంధ్ర లో పబ్లిష్ అయిన ఒక పాత పోస్టును ఇక్కడ చదవొచ్చు.