• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

Nora Fatehi: పొట్టి స్కర్టుతో దుమ్ము రేగ్గొట్టిన డ్యాన్స్

Actress Nora Fatehi is known for her mind-blowing dance move amazes again

NA bureau by NA bureau
July 1, 2021
in Around The World, India, Movies
0
Nora Fatehi: పొట్టి స్కర్టుతో దుమ్ము రేగ్గొట్టిన డ్యాన్స్
0
SHARES
4k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అదిరే అందం.. అంతకు మించిన ఆకర్షణ.. కలగలిపితే నోరా ఫతేహి. యూత్ కు ఏ మాత్రం పరిచయం చేయాల్సిన అవసరం లేని ఈ బ్యూటీకి 29 ఏళ్లు అంటే నమ్మకం కష్టమే. క్లిష్టమైన డ్యాన్స్ మూమెంట్లను ఇట్టే చేసేయటం ఆమెకు మాత్రమే సాధ్యం.

తన అందంతో కుర్రకారు మతులు పోగొట్టే ఈ అమ్మడు ఇప్పటికే బాలీవుడ్.. టాలీవుడ్ లో తన సత్తా చాటిన ఈ అమ్మడు.. ఇన్ స్టాలో మహా చురుగ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే.

తాజాగా ఒక పొట్టి వీడియోను పోస్టు చేసింది. అందులో తన బెల్లీ డ్యాన్స్ ప్రావీణ్యాన్ని ప్రదర్శించటమే కాదు.. బాడీని ఇన్ని వంపులు తిప్పొచ్చా? అన్న సందేహం కలిగేలా తిప్పేస్తూ.. వయ్యారాలు పోయింది. పింక్ టాప్..బ్లూ కలర్ డెనిమ్ షాట్ ధరించిన నోరా వయ్యారాలకు ఫిదా కావాల్సిందే.

సమ్మర్ టైం అంటూ చేసిన ఆమె డ్యాన్స్ చూస్తే.. చిట్టి గుండె వేగంగా కొట్టుకోవటమే కాదు.. యూత్ కు నిద్ర లేని రాత్రుల్ని మిగులుస్తుందని చెప్పాలి. డ్రేక్ సాంగ్ కు ఆమె చేసిన డ్యాన్స్ మూమెంట్ చూసినప్పుడు.. ఇన్ని వయ్యారాలా? అనుకోకుండా ఉండలేం.

పొట్టి వీడియోలో అన్నేసి వయ్యారాలు కుమ్మరించేస్తే చిట్టి మనసు ఏమైపోవాలి? అంటూ కామెంట్లు చేస్తున్నారు. గంటల వ్యవధిలోనే ఆమె చేసిన పోస్టుకు దగ్గర దగ్గర రెండు మిలియన్ల లైక్స్ వచ్చేయటం చూస్తే..సోషల్ మీడియాలో నోరాకున్న క్రేజ్ ఎంతో ఇట్టే తెలిసిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం.. వీడియోను ఒక లుక్కేస్తే పోలా..!

Tags: Actress Nora FatehibollywoodHeroinesIndian heroinesNora Fatehi
Previous Post

హీరో సుమన్ షాకింగ్ కామెంట్లు

Next Post

హీటెక్కిస్తున్న రాజశేఖర్ కూతురు…

Related Posts

#SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ
Movies

#SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ

May 19, 2022
ఇదే మాట యుద్ధానికి ముందు చెప్పి ఉంటే.. ఇంత రచ్చ ఉండేది కాదు కదా?
Around The World

పరువు దక్కించుకున్న రష్యా

May 19, 2022
‘స‌ర్కారు’ విమ‌ర్శల‌కు ప‌ర‌శురామ్ జ‌వాబు
Movies

‘స‌ర్కారు’ విమ‌ర్శల‌కు ప‌ర‌శురామ్ జ‌వాబు

May 19, 2022
కంగన సినిమా ‘అడల్ట్స్‘ ఓన్లీ అంట…
Andhra

కంగన సినిమా ‘అడల్ట్స్‘ ఓన్లీ అంట…

May 18, 2022
కేసీఆర్ తో  స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?
Movies

కేసీఆర్ తో స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?

May 18, 2022
‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం
Movies

‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం

May 18, 2022
Load More
Next Post
హీటెక్కిస్తున్న రాజశేఖర్ కూతురు…

హీటెక్కిస్తున్న రాజశేఖర్ కూతురు...

Please login to join discussion

Latest News

  • ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్
  • జగన్ కు సొంత ఇలాకాలో షాకిచ్చిన చంద్రబాబు
  • #SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ
  • వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?
  • పరువు దక్కించుకున్న రష్యా
  • ‘స‌ర్కారు’ విమ‌ర్శల‌కు ప‌ర‌శురామ్ జ‌వాబు
  • కంగన సినిమా ‘అడల్ట్స్‘ ఓన్లీ అంట…
  • స్టార్ కమెడియన్ అలీతోనే కామెడీనా జగన్?
  • NRI TDP USA-Boston Mahanadu-ష‌డ్రశోపేతం.. చ‌వులూరించే వంట‌కాలు.. విందు భోజ‌నాలు
  • కేసీఆర్ తో స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?
  • ఇది కదా కావాల్సింది : చంద్రబాబు కౌంటర్ అదిరింది
  • ‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం
  • చిదంబరంపై సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…పాత పగతోనే టార్గెట్ చేశారా?
  • ఆ మంత్రిపై తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్లు…కోర్టులో పంచాయతీ?
  • బాలయ్యతో చీకటి గదిలో చితక్కొట్టుడేనంటోన్న ఆస్ట్రేలియా మోడల్
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds