• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ యాడ్ వివాదం…ఆమీర్ ఖాన్ పై బీజేపీ ఎంపీ ఫైర్

admin by admin
October 22, 2021
in Movies
0
0
SHARES
138
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఇటీవలి కాలంలో కొన్ని యాడ్ లు తీవ్ర స్థాయిలో వివాదాస్పమవుతున్నాయి. కొన్ని యాడ్స్ కాన్సెప్ట్ లు మతపరమైన అంశాలతో ముడిపడి ఉండడం, ఓ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని విమర్శలు రావడం, చివరకు ఆ యాడ్ ను తొలగించడం జరుగుతున్నాయి. గతంలో ప్రముఖ నగల కంపెనీ ‘తనిష్క్‘ రూపొందించిన యాడ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

మొన్నటికి మొన్న ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఓ ప్రముఖ వస్త్ర సంస్థ రూపొందించిన యాడ్ పై దుమారం రేగింది. పెళ్లి సందర్భంగా రూపొందించిన ఆ యాడ్ లో పెళ్లికూతుర్ని కన్యా ‘దానం‘ చేయటం ఏంటంటూ ఆలియా ప్రశించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్‌ నటించిన ఓ యాడ్ కూడా ఇదే కోవలో వివాదాస్పదమైంది.

సియట్ కంపెనీ టైర్ల యాడ్ లో నటించిన ఆమీర్… దీపావళి పండుగ సందర్భంగా రోడ్లపై క్రాకర్స్ కాల్చవద్దని సందేశమిచ్చారు. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ యాడ్ హిందువుల్లో అశాంతి సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. సియట్ కంపెనీ హిందువుల సెంటిమెంటును గౌరవిస్తుందని ఆశిస్తున్నానని సియట్ ఎండీ, సీఈవో వర్ధన్ గోయెంకాకు అనంతకుమార్ లేఖ రాశారు.

వీధుల్లో క్రాకర్స్ కాల్చవద్దని సలహా ఇవ్వడం మంచిదేనని, అదే సమయంలో రోడ్లపై ప్రజలు ఎదుర్కొంటున్న మరో సమస్యను పరిష్కరించాలని తాను అభ్యర్థిస్తున్నానని హెగ్డే అన్నారు. శుక్రవారం నమాజ్ పేరిట రోడ్లు బ్లాక్ చేయడం,అజాన్ పేరిట ముస్లిములు మసీదుల నుంచి శబ్ధ కాలుష్యాన్ని వెదజల్లడం కూడా సమస్యలేనని అనంతకుమార్ ఆరోపించారు. మరి, ఈ ప్రకటనపై సియట్ , అమీర్ ఖాన్ రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: bjp mp anantakumar hegdeCEAT tyres adcontroversydiwaliHero Aamir Khanno crackers on road
Previous Post

చంద్రబాబు దీక్షకు పోటెత్తిన తెలుగు తమ్ముళ్లు

Next Post

చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌..!

Related Posts

Movies

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

March 26, 2023
manchu family
Movies

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

March 25, 2023
pawan with bjp
Movies

పవన్ సినిమాకు ‘మెగా’ మార్కు డేట్ 

March 24, 2023
manchu family
Movies

మనోజ్‌తో గొడవపై విష్ణు స్పందన

March 24, 2023
Movies

రచ్చకెక్కుతున్న ‘మంచు’ గొడవ

March 24, 2023
purandheswari
Andhra

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

March 21, 2023
Load More
Next Post

చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం
  • రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్
  • జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు
  • సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?
  • విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?
  • మహిళలకు ధర్మాన బెదిరింపు?
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌
  • రాసిపెట్టుకోండి.. 2024లో వైసీపీ డిస్మిస్ ఖాయం: కోటంరెడ్డి
  • చంద్రబాబు ముందు జగన్ అమూల్ బేబీ :లోకేష్
  • నేను సావర్కర్ కాదు..గాంధీని..రాహుల్ పంచ్ అదిరింది
  • వివేకా కేసులో మరో ట్విస్ట్…సీబీఐకి షాక్
  • శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైన స్థానిక కాలిఫోర్నియా భారతీయులు!
  • ఏపీ అప్పుల కుప్పే… క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు ఇవే..!
  • నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!
  • మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

Most Read

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra