ఏపీ సీఐడీ సునీల్ కుమార్ పదవికే ప్రమాదం వచ్చింది.
రాజు గారిని అరెస్టు చేసినందుకు కాదు.
సునీల్ కుమార్ రిజర్వేషన్ ద్వారా తన ఉద్యోగానికి ఎన్నికయ్యారు.
అయితే, భారత రాజ్యాంగం ప్రకారం… క్రిస్టియన్ మతం స్వీకరించిన వారికి రిజర్వేషన్లతో వచ్చిన ఉద్యోగాలు పోతాయి.
ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఇటీవలే కోర్టులు కూడా తీర్పులిచ్చాయి.
తాజాగా ఆయనపై లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన సునీల్ కుమార్ క్రిస్టియన్ మతంలోకి మారారని కాబట్టి ఆయన్ను పదవి నుంచి తొలగించాలని ఫిర్యాదు చేశారు.
అయితే, ఈ ఫిర్యాదువిషయం తెలిసిన వెంటనే సునీల్ కుమార్ చేసిన క్రిస్టియన్ ప్రసంగాల వీడియోలు ఇంటర్నెట్ నుంచి మాయం అయ్యాయి. అసలే ఆయనిపుడు సీఐడీ ఛీఫ్.
అయితే, ఇక్కడో చిక్కుంది. ఆయన తొలగించిన వీడియోలను ఆల్రెడీ డౌన్ లోడ్ చేసి కేంద్ర హోంశాఖకు ఇచ్చిన ఫిర్యాదుతో జత చేశారు.
మరి ఏం జరుగుతుందో చూడాలి.
అయితే,
ఇంకా కొన్నిచోట్ల ఆయన వీడియోలు లభ్యం అవుతున్నాయి.
బ్రిటిష్ వారి దయవల్ల ఆయన జీవితం బాగుందట.
ఆయన మాటలు మీరే వినండి
This man is the CID officer handling Hindu temples attack case in AP. In a meeting, he praises n thanks Britishers for bringing Christianity n building churches in India. Dis christian wil do justice for hindus? ఆంధ్ర సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ CID @BJP4India @RSSorg @VHPDigital pic.twitter.com/KS7qRQTh6O
— Yamini Sharma Sadineni (Modi Ka Parivar) (@YaminiSharma_AP) January 6, 2021