కులాన్ని అడ్డంపెట్టుకుని చెలరేగిపోతున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి తెలుగుదేశం నేత పరిటాల శ్రీరాం వార్నింగ్ ఇచ్చారు.
ఆ రోజు ఒక బండ్లో తిరిగినావ్ నువ్వు… ఈరోజు పది బండ్లేసుకుని ఆపిన చోటల్లా సూట్ కేసులేసుకుని పోతున్నావు.
మేము ఆరోజైనా ఈరోజు అయినా… అధికారం ఉన్నా, అధికారం లేకున్నా మేము అపుడూ 10 బండ్లలోనే తిరిగాం, ఇపుడు కూడా 10 బండ్లలోనే తిరుగుతున్నాం.
అవినీతి కోటలు కూలుస్తాండంట… ఒకసారి వెనక్కు తిరిగి చూసుకో జనాలు ఈడ్చి బండ్లకేసి కొట్టేంత కోపంతో ఉన్నారు. ప్రజలకు ఒక్కపని సరిగా చేయలా, అన్నింట్లో విఫలమే. సిగ్గులేక బండ్లేసుకుని తిరుగుతున్నారు.