వైద్య ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే అంతా గవర్నమెంటే చూసుకుంటుందన్నాడు జగన్
కానీ కనీసం అక్కడ బెడ్డు లేదు, ఆక్సిజన్ లేదు.
వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అన్న బడాయి మాటల #జగన్ రెడ్డి ఎక్కడో ఉన్నాడు?#JaganFailedCMpic.twitter.com/QPbp3wTudo
— GKT (@Hope4rtheBest) April 22, 2021
మన రాష్ట్ర నడిబొడ్డున గుంటూరు జిల్లాలోని, బొంగరాల బీడు స్మశాన వాటికలో.. సామూహిక కాష్టాలు.
చూపించే చావులు కేసులు తక్కువ. వాస్తవాలు వేరేగా ఉన్నాయి.
ఇది సత్య హరిశ్చంద్ర నాటకంలో కాటి సీను కాదు.
మన రాష్ట్ర నడిబొడ్డున గుంటూరు జిల్లాలోని, బొంగరాల బీడు స్మశాన వాటికలో.. సామూహిక కాష్టాలు.హరిశ్చంద్రుడు విశ్వామిత్రునికి రాజ్యాన్ని దానం చేస్తూ చెప్పిన పద్యం ఇది. pic.twitter.com/1IdJ71qyok
— చాకిరేవు (@chaakirevu) April 22, 2021