కుమార్తె పెళ్ళి క్రిస్టియన్ విధానంలో చేసిన భూమన… TTD ఛైర్మనా….??
సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకు తిరుగుతుంది… ఆయనేమో ఎదురు దాడి చేస్తాడు…!
నాటి ఈవో ధర్మారెడ్డి కొడుకు చనిపోయినా… కొండపైకి వెళ్ళారు…!
ఐజి స్థాయి అధికారితో సిట్ వేసి సమగ్ర దర్యాప్తు చేస్తాం…!
ఏ ప్రార్ధనా మందిరంలో అయినా… ఆ మతం వారే, ఆ మతంపై విశ్వాసముండే వారే ఉండాలి…!
నేరస్థులు, సంఘ విద్రోహ శక్తులు ప్రార్ధనా మందిరాల్లో ఉండటానికి వీలు లేదు…!! అంటూ చంద్రబాబు తిరుమలలో వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలపై తీవ్రంగా స్పందించారు.
https://x.com/TV9Telugu/status/1837875821035331845