దేశంలో BJP చేసే పరిపాలన వేరు, రాజకీయం వేరు Maximum రెండిటిని కలపకుండా చూస్తారు కానీ కొన్ని సార్లు కాదు ఎక్కువ సార్లు రెండింటిని కలిపి శత్రువుల మీద బ్రహ్మస్ట్రాలు సంధిస్తారు.
BJP ఆశ, శ్వాస, ద్యాస అంత దేశం మొత్తం తమ కబంధ హస్తాలలో ఉండాలి.
ముఖ్యంగా దేశ ప్రజలకు ఒక నియంత అవసరం ఉందని BJP బలంగా నమ్ముతుంది.
పరిస్థితులను బట్టి నియంత మారవచ్చు కానీ అతని నడిపే నియంతృత్వ శక్తి మాత్రం ఒక్కటే.
వాళ్ళ Mindset అధికారం అనుభవించడం కాదు అధికారం ప్రదర్శించడం.
వాళ్ళు చెప్పేదే వినాలి, నమ్మాలి, మాట్లాడాలి, కొనాలి, తినాలి, నడవాలి.
దేశ భక్తి పేరుతో వారు చేసే వికృత క్రీడ ఇదే.
One Nation, One Ration తో Start అయి One Nation One Dectatership కిందకు తీసుకు వస్తారు. అమలు చేస్తారు.
BJP కి Longterm, Shorterm Goals ఉంటాయి. వాటిని సాకారం చేసుకోవడానికి అనేక వ్యూహాలు అమలు చేస్తుంది.
Long Term Goals
No Regional Parties
Only BJP
Short Term Goals
Alliances
Occupy The Political Space
ప్రస్తుతం BJP 2024 Elections కోసం సన్నాహాలు సిద్ధం చేసుకుంటుంది..పార్టీ లో నెంబర్ 2 Amit Shah, 3 JP నడ్డా యుద్ధ భూమికి అడుగుపెట్టారు.
Recent గా ఆంధ్రప్రదేశ్ లో 2 సభలు పెట్టారు.. రాష్ట్రంలోని చాలా పార్టీలు ఆ సభ గురించి నవ్వుకున్నారు..కానీ ఆ పార్టీలకు Shock ఇస్తూ…Sudden గా YSRCP జగన్ మీద Attack Start చేశారు…అవినీతి ఆరోపణలు చేశారు, జగన్ కు సిగ్గు లేదు మా పథకాలు తీసుకుని తన పేరు వేసుకుంటున్నాడు అని దాడి చేశారు.
ఇక్కడ ఒక్కసారి జగన్ మోహన్ రెడ్డి స్వభావం గురించి తెలిసిన ఎవరికైనా ఒక అనుమానం వస్తుంది.. జగన్ ఎందుకు Silent గా ఉన్నాడు అనీ, General గా జగన్ స్వభావం ఏంటంటే ఏ నెగెటివ్ Comment నీ తీసుకోలేడు, Only Positive Comments ఇష్టం… విమర్శించిన, విభేదించిన అతను తట్టుకోలేడు వారికి తన Reaction చూపిస్తాడు.
కానీ BJP మీద ఎందుకు మాట్లాడలేదు, Reaction చూపించటం లేదు? ఎందుకంటే BJP Short Term Goal Indirect గా ప్రయోగిస్తుంది… YSRCP తో Fight చేస్తునట్టు ప్రజలకు చూపిస్తూ TDP Place ని Occupy చేసే వ్యూహం..దీనినే English లో ‘Strike But Not Wounded’ అంటారు.దాడి చేస్తుంది YSRCP ని కానీ దెబ్బ TDP కి తగులుతుంది.
Examples
West Bengal State లో TMC Vs Left పార్టీ గా Fight ఉంటుంది కానీ BJP TMC ని Strike చేసి Left Parties ని దెబ్బ (Wound) తీసి Political Space తీసుకుంది.. ఇప్పుడు TMC 200 SEATS, BJP 77 Seats..Left పార్టీస్ Place ని Occupy చేసింది
Tripura State లో Left Vs Congress Fight ఉంటుంది. కానీ BJP అక్కడ Congress ని Strike చేసి Left Parties ని Wounded చేసింది.
Telangana State లో TRS Vs Congress Fight ఉంటుంది. కానీ BJP అక్కడ TRS ని Strike చేసి Congress ని Wounded చేసింది.
Tamilnadu State లో AIADMK Vs DMK Fight ఉంటుంది. కానీ BJP అక్కడ DMK ని Strike చేసి AIADMK ని Wounded చేయాలనీ తీవ్రంగా ప్రయత్నించారు…ఊదహరణ శశికళ CM గా ప్రమాణస్వీకారం చేయటానికి సిద్ధం అవుతుంటే Governor ని వారం రోజులు Tamilnadu లో ఉండకుండా చేసి శశికళని ఆడుకొని OPS, EPS ని తెరమీదకు తెచ్చి AIADMK ని Weak చేశారు.
Maharastra State లో Shivsena Vs Congress, NCP Fight ఉంటుంది. కానీ BJP అక్కడ, NCP Congress ని Strike చేసి శివసేనని Wounded చేసింది..నిజానికి శివసేన వాళ్లకు దశాబ్దంగా మిత్ర పక్షం…ఇక్కడ BJP మిత్రుడిని మింగేయడానికి కూడా వెనుకాడలేదు.
Andhrapradesh State లో YSRCP Vs TDP Fight ఉంటుంది. కానీ BJP అక్కడ YSRCP ని Strike చేసి TDP ని Wounded చేయడానికి ఏమాత్రం వెనుకాడదు…ఎందుకు TDP..? YSRCP ని Eliminate చేయొచ్చు కదా అనుకోవచ్చు.
TDP కి పటిష్టమైన కార్యకర్తల బలం ఉంది..దానిని దెబ్బ కొట్టాలి అంటే చంద్రబాబుని నియంత్రించాలి. చంద్రబాబు వయసు పెద్దది అవుతుంది.. మున్ముందు Energetic Politics నడపలేరు.
TDP Vote Bank అంత Social Based గా ఉంటుంది.. అంటే పేద, మధ్య తరగతి వారు ఎక్కువ.. BJP కి వాళ్ళే కావాలి అందుకే TDP ని మింగేయడానికి జనసేనని కౌగాలించుకుంటుంది.
BJP, JSP తో కలిసి వెళ్తుంది కానీ YSRCP తో Direct Equations Maintain చేయదు..చేసిన అవి Short Term Goals కిందకు తీసుకుంటుంది.
JSP, TDP తో పొత్తుకు 100 కి 200% BJP Accept చేయదు అదే BJP జనసేనకు ఇచ్చే Route Map…
ఇదంతా పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా…? పవన్ కళ్యాణ్ నిజాయితీ కలవాడు, ఇలాంటి రాజకీయాలు చేయడు అని సొల్లు మాత్రం చెప్పకండి… పవన్ కళ్యాణ్ Goal ఎలా అయినా Assembly లో తన బలం చూపించుకోవాలి. ఎంత పలుకుబడి ఉన్న అతను బలం నిరూపించుకో లేకపోతున్నాడు Life And Death, Political Prestigious Issue అతనికి…. 2019 నుండి ఎందుకు BJP సంక నాకుతున్నాడో మనము అర్ధము చేసుకోవాలి అందుకే అతను BJP కి Surrender అయ్యాడు.
BJP పవన్ కళ్యాణ్ కి Assembly కి దారి చూపిస్తుంది, YSRCP ని Strike చేసినట్టు చూపించి TDP ని Maximum Damage చేస్తుంది.
BJP కి మిత్ర ధర్మం పాటించడం తెలుసు, మిత్రులని ఛేదించడం తెలుసు,గెలవటం తెలుసు!
అందుకే Congress కంటే BJP Cold Blooded Politics కి పెట్టింది పేరు.
అనుకూల సమయంలో ఆధిపత్యం చూపించడం తెలుసు, ప్రతికూల పరిస్థితుల్లో స్నేహ హస్తం చూపించడం తెలుసు!
పట్టుకోవలా, వదలలా!
బిగ్గించాలా, సడలించలా!
వంగలా, ఎగారలా!
అనే విషయలో BJP Flexibleగా ఉంటుంది.
BJP రోజు రోజుకి బలపడుతుంది…! నమ్మరా?
అన్ని రాష్ట్రాలలో ఓడిపోతుంటే ఏంటి బలపడుతుంది అన్ని అనుకుంటున్నారా?
BJP ని నియంత్రించడం అనేది ఇంకా ప్రతిపక్షాలకు అర్థంకాని Subject, BJP రాష్ట్రాల్లో ఓడిపోతుంది అనుకుంటున్నారు కానీ ఓడిపోయిన చోట కూడా BJP Performance జాగ్రత్తగా గమనిస్తే Very Very Stong గా Form అవుతుంది..అందుకు ఉదాహరణ పైన చూపిన West Bengal లో 0 – 77 MLA Seats తెచ్చుకుంది Voting 22% కి పెరిగింది. Telangana లో 2018 ముందు BJP కి ఏమి లేదు కానీ 7% Voting తో 1 Assembly, 22% తో 4 MP Seats తెచ్చుకుంది.. తర్వాత Byelections లో కూడా MLA Seats పెంచుకుంది..Next Elections కి ఇంకా గణనీయంగా పెరుగుతుంది. ఇలా పెంచుకుంటే అక్కడ ఉన్న Regional, National Parties కి ప్రత్యామ్నాయం గా మారుతుంది తర్వాత వాళ్ళ Space ని Occupy చేస్తుంది.
ఇదే Model ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు అవుతుంది. After CBN Arrest In Telangana, Other 4 States BJP Loose In Election. Year 2024 Election BJP Will Not Win In Election
మోడీ అమిత్ షాల నాయకత్వంలోని బిజెపి నమ్మదగిన పార్టీ కాదు.