2009 ఎలక్షన్స్ పోలింగ్ తెలంగాణలో అయిపోయిన జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి “తెలంగాణ కి వెళ్లాలంటే ఆంధ్రావాళ్ళకి వీసా కావాలి” అని వాగాడు. ఓట్లు కోసం తల్లి రొమ్ము గుద్దినంత పని చేశాడు. కట్ చేస్తే… తెలంగాణ ఇప్పుడు తెలంగాణ నుండి ఏపీ వాళ్ళని ఏపీకి రాకుండా ఆపుతున్నాడు.
ఇపుడు ఏపీలో బోర్డర్లన్నీ పోలీసులతో నిండిపోయాయి. పోలీసులు ప్రైవసీ అంటే ఏంటో తెలియకుండా అందరినీ చెక్ చేస్తున్నారు.
https://twitter.com/JaiTDP/status/1705804951342264752
4 వేల కార్లతో .. ప్రజా నాయకుడికి మద్దతుగా హైదరాబాద్ – రాజమండ్రి IT ఉద్యోగుల సంఘీభావ ర్యాలీ
జై చంద్రబాబు .. జైజై చంద్రబాబు ✊#IAmWithBabu #IamWithCBN #skilldevelopment pic.twitter.com/9gW59bg9j4
— Gangadhar Thati (@GangadharThati) September 24, 2023
చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో జరిగిన సంఘీభావ ర్యాలీ#CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang pic.twitter.com/TYzL3P84xe
— Telugu Desam Party (@JaiTDP) September 24, 2023
చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని నిరసిస్తూ… కొత్తగూడెం, తెలంగాణ లో ర్యాలీ#ChandrababuArrest pic.twitter.com/VGGeJdoz26
— M9 NEWS (@M9News_) September 22, 2023