అబద్ధం చెబితే అతికినట్టు ఉండాలి. మంచి అంతా మన ఖాతాలో వెయ్యి చెడు అంతా ఎదుటోడి ఖాతాలో వెయ్యి అంటూ సిగ్గు విడిచి ముందుకు సాగుతున్న వైసీపీ నేతలకు గట్టి దెబ్బ పడింది.
వారి బండారాన్ని సోషల్ మీడియా చీల్చి చెండాడి బట్టబయలు చేసింది. చంద్రబాబు ప్రణాళిక వేసి నిధులు మంజూరు చేసి సగం కట్టేసిన గోడకు సిగ్గు విడిచి మరోసారి శంకుస్థాపన చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్.
జనానికి మతిమరుపులే ఏం గుర్తుంటుంది అనుకున్నారు. కానీ అన్నీ గుర్తుచేయడానికి సోషల్ మీడియా ఉంది కదా. అందుకే మొన్న చంద్రబాబు కట్టిన విమానాశ్రయాన్ని రెండోసారి ప్రారంభించిన జగన్ ఇపుడు ఆయన కట్టిన దానికి ఏకంగా శంకుస్థాపన చేశారు.
ఆ బండారం ఇలా బయటపడింది.
See the Video of Flood Protection Wall/Retaining Wall on the banks of River Krishna Near Krishna Canal Region in Vijayawada City
Almost a dream from 15 Yrs of Krishna Canal Area People is going to be Full-filled soon by TDP Govt ????????????
Estimated cost : 138 Cr
VC : SK Nayeem pic.twitter.com/yWPhnZ9kP6
— Vijayawada Updates (@BZAUpdates) November 20, 2018
Sri @GaddeRamamohan addressing the media about the flood protection retaining wall construction foundation stone activity done by CM Jagan yesterday – LIVE
https://t.co/muS2CpM2CR— Telugu Desam Party (@JaiTDP) April 1, 2021
మహమేత వైస్సార్ 2-సెప్టెంబర్-2009 న పావురాల గుట్టలో పోయాడు. విజయవాడకు వరదలు 4-అక్టోబర్-2009 నుంచి ప్రారంభం అయ్యాయి.. విజయవాడకి ముందే వరదలు వస్తాయి అని తెలిసి రిటైనింగ్ వాల్ కట్టడానికి జిఓ ఇచ్చాడా వైస్సార్.. pic.twitter.com/zGoeScQdms
— TeluguDesamPoliticalWing (@TDPoliticalWING) March 31, 2021
ఏదైనా పని మధ్యలో ఉంటే, దాన్ని శంకుస్థాపన పేరుతో హడావిడి చేసే వారిని "తుగ్లక్" అనే అంటారు.
విజయవాడ కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన, కృష్ణలంక రిటైనింగ్ వాల్ పనులు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. (1/2) https://t.co/lYL0iPhLdi pic.twitter.com/SdsMHBY49Q
— Telugu Desam Party (@JaiTDP) March 31, 2021