తిరుమలలో దోచుకుంటున్నారు. వీళ్లు సర్వనాశనం అయిపోతారు. హిందువులకు ఇతరులకు గొడవ పెట్టి మళ్లీ గెలవాలని వైసీపీ ప్రయత్నం చేస్తోందని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ వైసీపీది నేరస్థుల పార్టీ అని… వాళ్లు ఎన్నుకోవడం మన తప్పని అన్నారు.
సరిగ్గా పవన్ మాటల్లో చెప్పాలంటే…
నేర చరిత్రతో రాజకీయాల్లోకి వచ్చిన వీళ్లా మనల్ని పాలించేది
ఈ సన్నాసులా మనల్ని పాలించేది
ఈ దరిద్రులా మనల్ని పాలించేది
గూండాగాళ్లు, రౌడీలు హంతకులు
సిగ్గుండాలి మనకి ఇలాంటి నేర చరిత్ర ఉన్న వారిచేత పాలింపబడటానికి
ఇలాంటి క్రిమినల్స్ ను కనుక మీరు ఎన్నుకుంటే తప్పు మీదవుద్ది.
నేర చరిత్ర ఉన్నవాళ్లని ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటే
వాడి సహజ గుణం ప్రకారం ఏం చేస్తాడు… పొడుస్తాడు, చంపుతాడు.
ఫుల్ స్పీచ్ కోసం ఈ వీడియో చూడండి.
Highlights from yesterday's Pithapuram meeting..#VarahiVijayaYatra pic.twitter.com/JuuJtWkha9
— JanaSena Party (@JanaSenaParty) June 17, 2023