యువగళం – కడప
యువగళం నాయకుడు –యూత్ ఐకాన్
కడప జనప్రవాహం ..
82 దశకంలో నూనూగు మీసాల యవ్వనంలో ఎన్టీఆర్ కై ఎదురు చూచిన యువతరం మాదిరి, యువత లోకేష్ కై ఎగబడటం
లోకేష్ అన్నా ఒక్కసారి చూడన్నా, వీలైతే ఒక్క పిక్ అన్నా అంటూ, ఉత్సహ.. ఔత్సాహన్ని చూస్తుంటే మళ్ళీ 82 నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి
యువతలో ఇంత క్రేజ్ నింపుకున్న లోకేశుడు… నిజమైన యువగలేశ్వరుడు
ఎన్టీఆర్ చిరునవ్వు మొఖం లో తొణికిసలాడంగా, సంకల్ప రాయుడై నడుచుకుంటూ వస్తుంటే, నవతరం లోకేశుని ఓన్ చేసుకున్నాయి
రెడ్డి సామాజిక వర్గం మీటింగ్ లో ఆ వర్గం, ఓన్ చేసుకోవడం.. ఆ మెచ్యూరిటీ అఫ్ ఆన్సరింగ్.. ఓ పెద్దాయన ఓన్ చేసుకోవడాన్ని స్వాగతిస్తూనే
అందరి వాడ్ని అనే హావభావాలు, టైంలీ మేనేజింగ్ ది సర్కమ్ స్టెన్సు అనడం సమంజసం ఇలాంటి మీటింగ్స్ చాలా ఉపయోగకరం
కడప జనసమీకరణలో, శీనన్నదే అంత అన్నట్టు సాగింది వాసన్న.. మంచి రాపో మైంటైన్ చేస్తున్నాడు అనిపించింది
మొత్తానికి యువగళం
ఓ మార్పు.. ఓ జ్ఞానవంతుడు రాజకీయ అస్త్రాలు ధరిస్తున్నట్టు సాగుతున్నయాత్రలో అస్త్రాలు అమ్ములపొదిలో అమురుతూ వున్నాయి
ప్రజా పాశుపత అర్థం అందడం అంబులపొదిని ఆలకించడమే తరువాయి
కడప యువ గళ్ళాన్ని తయారు చేసిన కడప నాయుకులకు, వాసన్న కు జేజేలు
కమలాపురం – కడప యువగళం
1500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న యువగళం.. పూర్తిగా ప్రజాగళంగా రూపుదిద్దుకున్న యువగళం
జన సునామీ..ఎక్కడ చూసిన జనం
జనామోదం యువగలేశ్వరుడికి పుష్కలం
ఎండ తాపం.. జన సునామీకి ఉపిరాడక సన్ స్ట్రోక్ తగిలింది
ఏమైనా కానీ.. లోకేష్ ఉత్సహం ముందు… తగ్గేదేలే
జనం frustation స్పష్టం
కమలాపురం నుండి ఓ ట్రిప్ కొడితే, రోడ్డు ఓ వైపు పూర్తిగా జనం
అంతకు మునుపు చెన్నూరు బ్రిడ్జి కి ముందు కిలోమీటర్, వెనుక కిలోమీటర్
హై వే పై.. పరిగెడుతున్న జనం, సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతో , వివరించి సొల్యూషన్ చెప్పిన విధానం మంత్రముగ్ధులను చేసింది
పుత్తా నరసింహారెడ్డి .. శ్రీనివాసులు రెడ్డి.. మిగతా యువ నాయకులు
కొంచెం గట్టిగా పనిచేసారు
1500 kms దాటుతున్న బ్యానర్ , ప్రజా ప్రవాహం పైన బ్రిడ్జిపై
త్రివేణి సంఘమైన నది కి, చిహ్నంగా మూడు వైపులా జనం
ఓ చదువుకున్న యువకుడు, మంచి మనసున్న గుణవంతుడు, ప్రజల వైపు నిలబడి
వారికి అండ…దండ గా ఉంటే
ప్రజా బలం ఎలా తోడు ఉంటారో, లోకేశుడుకి .. ప్రజాభిమానం వెల్లువే సాక్ష్యం
జయహో వీరుడా, నీ సంకల్పానికి.. మేము ఫిదా, మీ వెంటే మేము.. రాష్ట్రం
జై టీడీపీ లీడర్స్ ఆఫ్ కడప = కార్యకర్తకు పాదాభివందనం
యువగళం – మైదుకూరు
ఒకటి రెండు చిన్న ఇన్సిడెంట్స్ తప్ప సాఫీగా సాగుతున్న
యువగళం యాత్ర
ఎండ వేడికి ఉడుకుతున్న
ఉరుకుతున్న పాదయాత్ర
జన స్పందన అనూహ్యం
కాజీపేటలో .. పబ్లిక్ మీటింగ్ కానప్పటికీ విపరీత మైన జన సందోహం
అక్కడికి వచ్చిన వారు కూడా
లోకేష్ బాబు పై ఎంతో ప్రేమాభిమానాలతో వచ్చారు అన్నది అక్షర సత్యం
ఎవరిని కదిపినా
ఆ ఉత్సహం.. యూత్ లో వైసీపీ పై కసి సుస్పష్టం
లోకేష్ కి భుజం నొప్పి ఇబ్బంది పెడుతున్న
ఎంతో ఓపిక గా చలాకీగా
అందరిని కలుస్తుండడం
మహిళల్లో.. మైనారిటీల్లో
అత్యంత ఆసక్తి.. లోకేష్ ని కలవాలన్న
ఆతృత.. చెప్పకనే చెబుతుంది
లోకేష్.. జన నాయకుడిగా
ప్రజా హృదయాల్లో చేరాడు అని స్పష్టంగా తెలుస్తున్న విషయం
లోకేష్ పరిణితి అబ్భురపరుస్తోంది
యువ నాయకత్వం తో మంచి..రాపో మైంటైన్ చెయ్యడం.. అందరినీ ఆకర్షిస్తోంది
కొంత నాయకుల మధ్య సఖ్యత పెరగాలి
ప్రకాశం జిల్లా నాయకులు సమన్వయం సాధిస్తే
5 నుండి 6 సీట్లు గ్యారంటీ
శ్రీనివాసులు రెడ్డి గారు 7 వరకు రావచ్చు అంటున్నారు
మొదటి నుంచి పార్టీలో ఉన్న నాయకుడు
జమ్మలమడుగు భూపేష్ బెంచ్ మార్క్
కడప నాయుకులకు కొంత టార్గెట్ గా నిలవడం చెప్పుకోదగ్గ విషయం
టీడీపీకి నాయకత్వ భరోసా
లోకేష్ నింపాడన్నది .. యువగళం తో స్పష్టం
యువతలో లోకేష్ పట్ల క్రేజ్ అద్భుతం