• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అమెరికాలోని ‘ఆప్త మిత్రుడి’ ఇంట్లో ‘లోకేష్’ దీపావళి వేడుకలు!

admin by admin
November 7, 2024
in NRI, Top Stories
0
0
SHARES
576
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో ఏపీ ఐటీ శాఖా మంత్రి ‘నారా లోకేష్’ వారం రోజుల పాటు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్-2024 లో లోకేష్ పాల్గొన్నారు. దాదాపు 100 కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన ‘లోకేష్’ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఓ వైపు వరుస సమావేశాలు, సదస్సులతో బిజీగా ఉన్న ‘లోకేష్’ తనకు అత్యంత సన్నిహిత కుటుంబంతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. టెక్సాస్ లోని ఒడిస్సీలో ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంట్లో దీపావళి పండుగను ‘లోకేష్’ సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.

ఈ వేడుకలో ఆ కుటుంబానికి సన్నిహితులైన కొందరు ఎన్నారై ప్రముఖులు, డాక్టర్లు పాల్గొన్నారు. ఓ వైపు దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంటూనే ‘లోకేష్’ పెట్టుబడులు ఆకర్షించే పనిలో కూడా బిజీగా ఉన్నారు. ఏపీలో పెట్టుబడులు ఆహ్వానించేందుకు దీపావళి నాడు ఏర్పాటు చేసిన ఒక అధికారిక సమావేశంలో ‘లోకేష్’ పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆ సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులకు ‘లోకే’ష్ ఆహ్వానం పలికారు. పండుగనాడు కూడా రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించిన ‘లోకేష్’ పై ఎన్నారైలు ప్రశంసలు కురిపించారు.

Tags: AP IT Minister Nara Lokeshbusiness official meetingclose friend of lokeshclose friend's homeDiwali celebrationsOdysseytexas
Previous Post

అమెరికాలో లోకేష్ కు AMANA సభ్యుల మెమోరాండం

Next Post

రైడ్ క్యాన్సిల్ చేసిన కోల్ కతా వైద్యురాలిని అంతలా వేధింపులు

Related Posts

Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Andhra

గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని

June 15, 2025
Movies

నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!

June 15, 2025
Andhra

కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?

June 14, 2025
Load More
Next Post
Crime In India

రైడ్ క్యాన్సిల్ చేసిన కోల్ కతా వైద్యురాలిని అంతలా వేధింపులు

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra