మహానాడు సంచలన హామీలకు వేదికగా నిలుస్తోంది. మహిళల కోసం ’ మహా శక్తి ’ పథకం ప్రకటించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు.
ఎటువంటి నిబంధనలు లేకుండా ఏపీలో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసున్న ప్రతి మహిళకు ప్రతి నెలా 1500 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్టు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
ఇకపై ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక స్వాతంత్రం రానుందని చంద్రబాబు అన్నారు. ఈ పథకానికి ’మహా శక్తి’ అని పేరు పెట్టారు.
మహాశక్తి పథకం ప్రతి ఆడబిడ్డకు వర్తిస్తుందని చంద్రబాబు సంచలన హామీ ఇచ్చారు.
The Game Changer in Andhra Pradesh politics…#BhavishyathukuGuarantee pic.twitter.com/C1BnJ8tuZT
— Yellow Stone Pelter (@TDPVoice2024) May 28, 2023