వచ్చేది మన బాబే.✌️#NCBN#TDPforDevelopment#TDPWillBeBack
దొంగల ముఠా వైసీపీ పనైపోయింది.????#JaganPaniAyipoyindhi#ByeByeJaganIn2024#YuvaGalamPadayatra #NaraLokesh #YuvaGalam#AndhraPradesh#Hyderabad pic.twitter.com/GUKQBtL4Cl
— Vinod (@TDPNextGen) March 17, 2023
సీఎం జగన్ రెడ్డి ఫేక్ హామీతో ఆశపడి మోసపోయిన పట్టభద్రుల ఫలితాలు వెలువడ్డాక వైసీపీ ముఖ చిత్రం మారిపోయింది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలిచినా వారిలో సంతోషం కనిపించడం లేదు. ఎందుకంటే పట్టభద్రుల ఓట్ల మేనేజ్ చేయడం మాములు ఓట్లు మేనేజ్ చేసినట్లు కాదు. అందుకే పట్టభద్రుల ఓట్ల ద్వారా ఏపీలోని వాస్తవ పరిస్థితి ప్రజలకు అర్థమవుతోంది.
జగన్ కి గట్టిగా వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో బైబై జగన్ అంటూ ట్రెండ్ నడస్తోంది. ఆలిండియా రేంజులో #ByeByeJaganIn2024 హ్యాష్ టాగ్ ట్రెండవుతోంది.
సైకో పోవాలి.. సైకిల్ రావాలి !! #ByeByeJaganIn2024 pic.twitter.com/nvUaaSjHdJ
— iTDP Official (@iTDP_Official) March 17, 2023
పట్టభద్రుల ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ
ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమలో భారీ ఆధిక్యం.
పశ్చిమ రాయలసీమలో హోరా-హరీ పోరులో గట్టి పోటీ ఇస్తున్న టిడిపివైసీపీ అంతానికి ఆరంభం ఇదే.
సైకో పోవాలి – సైకిల్ రావాలి #ByeByeJaganIn2024 #PsychoPovaliCycleRavali pic.twitter.com/MP7RMutIVn— Telugu Desam Party (@JaiTDP) March 17, 2023
One Last Warning for @YSRCParty and Paytm Batch #ByeByeJaganIn2024 pic.twitter.com/6zdnUJF0t0
— TDP Avinash (@AvinashGoudTDP) March 17, 2023
Koduthunnam ✌️#ByeByeJaganIn2024 pic.twitter.com/2LXFRcTgxZ
— Anusha vundavalli (@Anushavundavali) March 17, 2023