ఇదో విచిత్రమైన కామ ప్రేమ కథ. ఒక తెలంగాణలోని భద్రాచలం యువకుడు వేర్వేరు అమ్మాయిలతో ప్రేమాయణం నడిపాడు. కాలేజీలో ఉండగానే ఇది జరిగింది. ఇద్దరు స్నేహితురాళ్ళను ప్రేమించాడు. వారి ఇద్దరితో సహజీవనం చేసాడు, కాలం వేగంగా తిరిగింది. చెరి ఒకరితో ఇద్దరు పిల్లల్ని కన్నాడు.
పిల్లలు పుట్టాక ఇంట్లో వారికి తెలిసింది. చేసేదేముంది. అందరూ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇద్దరినీ ఒకే ముహూర్తానికి రేపు పెళ్లి చేసుకుంటున్న భద్రాచలం యువకుడు. కొందరికి ఇది క్రేజీగా కనిపించొచ్చు. ఇంకొందరికి ఇది అద్రుష్టంగా కనిపించొచ్చు.
పెళ్లయ్యాక అసలు నొప్పులు ఏంటో అతనికి అర్థం అవుతుంది. ఆ బాధలు అతనే భరించాలి.