అమెరికాలోని హ్యూస్టన్లో ప్రముఖ ప్రవాసాంధ్రుడు డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ కుటుంబంలో జరిగిన తీవ్ర విషాదంపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు.
శ్రీనివాస్ భార్య వాణి, ఆయన ఇద్దరు కుమార్తెలు వాలర్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
అత్యంత విషాదకరమైన వాతావరణంలో అంత్యక్రియలు ముగిసాయి.
‘తానా’ ప్రముఖులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఘన నివాళులు అర్పించారు